|
|
1. {దేవుడు ఇశ్రాయేలీయులను నడిపించేందుకు యెహోషువను ఎన్నుకొనటం} PS యెహోవా సేవకుడు మోషే. నూను కుమారుడైన యెహోషువ, మోషేకు సహాయకుడు. మోషే చనిపోయాక యెహోషువతో యెహోవా మాట్లాడాడు. యెహోషువతో యెహోవా అన్నాడు:
|
1. Now after H310 the death H4194 of Moses H4872 the servant H5650 of the LORD H3068 it came to pass H1961 , that the LORD H3068 spoke H559 unto H413 Joshua H3091 the son H1121 of Nun H5126 , Moses H4872 ' minister H8334 , saying H559 ,
|
2. “నా సేవకుడు మోషే మరణించాడు. ఇప్పుడు నీవు, ఈ ప్రజలు వెళ్లి యోర్దాను నది దాటండి. ఇశ్రాయేలు ప్రజలైన మీకు నేను ఇస్తున్న దేశంలోకి మీరు వెళ్లాలి.
|
2. Moses H4872 my servant H5650 is dead H4191 ; now H6258 therefore arise H6965 , go over H5674 H853 this H2088 Jordan H3383 , thou H859 , and all H3605 this H2088 people H5971 , unto H413 the land H776 which H834 I H595 do give H5414 to them, even to the children H1121 of Israel H3478 .
|
3. ఈ దేశాన్ని నేను మీకు ఇస్తానని మోషేకు వాగ్దానం చేసాను. కనుక మీరు వెళ్లే ప్రతి చోటునూ నేను మీకు ఇస్తాను.
|
3. Every H3605 place H4725 that H834 the sole H3709 of your foot H7272 shall tread H1869 upon , that have I given H5414 unto you, as H834 I said H1696 unto H413 Moses H4872 .
|
4. హిత్తీ ప్రజల దేశం అంతా, అంటే ఎడారి, లెబానోను మొదలుకొని మహానది వరకునున్న (యూఫ్రటీసు) దేశమంతా మీదే. మరియు ఇక్కడ నుండి పశ్చిమాన మధ్యధరా సముద్రం వరకు (అది సూర్యాస్తమయ దిశ) మీ సరిహద్దు.
|
4. From the wilderness H4480 H4057 and this H2088 Lebanon H3844 even unto H5704 the great H1419 river H5104 , the river H5104 Euphrates H6578 , all H3605 the land H776 of the Hittites H2850 , and unto H5704 the great H1419 sea H3220 toward the going down H3996 of the sun H8121 , shall be H1961 your coast H1366 .
|
5. నేను మోషేకు తోడుగా ఉన్నట్టు నీకు తోడుగా వుంటాను. నీ జీవితాంతం నిన్నెవ్వరూ అడ్డగించలేరు. నేను నిన్ను విడిచి పెట్టను. ఎన్నటికీ నిన్ను నేను ఎడబాయను. PEPS
|
5. There shall not H3808 any man H376 be able to stand H3320 before H6440 thee all H3605 the days H3117 of thy life H2416 : as H834 I was H1961 with H5973 Moses H4872 , so I will be H1961 with H5973 thee : I will not H3808 fail H7503 thee, nor H3808 forsake H5800 thee.
|
6. “యెహోషువా, నీవు బలంగా, ధైర్యంగా ఉండాలి! ఈ ప్రజలు వారి దేశాన్ని స్వాధీనం చేసుకోగలిగేటట్టు నీవు ఈ ప్రజలను నడిపించాల్సి ఉంటుంది. వారి పితరులకు ఇస్తానని నేను వాగ్దానం చేసిన దేశం ఇది.
|
6. Be strong H2388 and of a good courage H553 : for H3588 unto H853 this H2088 people H5971 shalt thou H859 divide for an inheritance H5157 H853 the land H776 , which H834 I swore H7650 unto their fathers H1 to give H5414 them.
|
7. అయితే నీవు మరో విషయంలో కూడ బలంగా, ధైర్యంగా ఉండాలి. నా సేవకుడు మోషే నీకు ఇచ్చిన ఆజ్ఞలను పాటించే విషయంలో నీవు జాగ్రత్తగా ఉండాలి. అతని ప్రబోధాలను నీవు సరిగ్గా పాటిస్తే, నీవు చేసే ప్రతి పనిలోనూ నీకు విజయం కలుగుతుంది.
|
7. Only H7535 be thou strong H2388 and very H3966 courageous H553 , that thou mayest observe H8104 to do H6213 according to all H3605 the law H8451 , which H834 Moses H4872 my servant H5650 commanded H6680 thee: turn H5493 not H408 from H4480 it to the right hand H3225 or to the left H8040 , that H4616 thou mayest prosper H7919 whithersoever H3605 H834 thou goest H1980 .
|
8. ధర్మశాస్త్రంలో రాయబడిన విషయాలను ఎల్లప్పుడూ జ్ఞాపకం ఉంచుకో. ఆ గ్రంథాన్ని రాత్రి, పగలు ధ్యానించు. అప్పుడు అందులో వ్రాయబడిన విషయాలను పాటించగలుగుతావు. నీవు ఇలా చేస్తే, నీవు చేసే ప్రతీదీ తెలివిగా, విజయవంతంగా చేయగలుగుతావు.
|
8. This H2088 book H5612 of the law H8451 shall not H3808 depart H4185 out of thy mouth H4480 H6310 ; but thou shalt meditate H1897 therein day H3119 and night H3915 , that H4616 thou mayest observe H8104 to do H6213 according to all H3605 that is written H3789 therein: for H3588 then H227 thou shalt make H6743 H853 thy way H1870 prosperous H6743 , and then H227 thou shalt have good success H7919 .
|
9. నీవు బలంగా ధైర్యంగా ఉండాలని నేను ఆజ్ఞాపించినట్టు జ్ఞాపకం ఉంచుకో. అందుచేత భయపడవద్దు. ఎందుచేతనంటే? నీవు వెళ్లే ప్రతిచోటా నీ యెహోవా దేవుడు నీకు తోడుగా ఉంటాడు గనుక.” PS
|
9. Have not H3808 I commanded H6680 thee? Be strong H2388 and of a good courage H553 ; be not afraid H6206 H408 , neither H408 be thou dismayed H2865 : for H3588 the LORD H3068 thy God H430 is with H5973 thee whithersoever H3605 H834 thou goest H1980 .
|
10. {యెహోషువ తన కార్యాన్ని నిర్వహించటం} PS కనుక యెహోషువ ప్రజానాయకులకు ఆదేశాలు ఇచ్చాడు. అతడు చెప్పాడు:
|
10. Then Joshua H3091 commanded H6680 H853 the officers H7860 of the people H5971 , saying H559 ,
|
11. “గుడారాల్లోనికి వెళ్లి ప్రజలను సిద్ధంగా ఉండమని చెప్పండి. ప్రజలతో ఇలా చెప్పండి, ‘భోజనం తయారు చేసుకోండి. మూడు రోజుల్లో మనం యోర్దాను నది దాటాలి. మీ దేవుడైన యెహోవా మీకు ఇస్తున్న దేశాన్ని మనం వెళ్లి తీసుకొందాము.’ ” PEPS
|
11. Pass H5674 through H7130 the host H4264 , and command H6680 H853 the people H5971 , saying H559 , Prepare H3559 you victuals H6720 ; for H3588 within H5750 three H7969 days H3117 ye H859 shall pass over H5674 H853 this H2088 Jordan H3383 , to go in H935 to possess H3423 H853 the land H776 , which H834 the LORD H3068 your God H430 giveth H5414 you to possess H3423 it.
|
12. తర్వాత రూబేను, గాదు, మనష్షే వంశంలో సగభాగం వారితో యెహోషువ మాట్లాడాడు. యెహోషువ చెప్పాడు:
|
12. And to the Reubenites H7206 , and to the Gadites H1425 , and to half H2677 the tribe H7626 of Manasseh H4519 , spoke H559 Joshua H3091 , saying H559 ,
|
13. “యెహోవా సేవకుడు మోషే మీతో ఏమి చెప్పాడో జ్ఞాపకం చేసుకోండి. మీకు విశ్రాంతి కోసం మీ దేవుడైన యెహోవా మీకు ఒక స్థలం ఇస్తాడు అని అతడు చెప్పాడు. ఆ దేశాన్ని యెహోవా మీకు యిస్తాడు.
|
13. Remember H2142 H853 the word H1697 which H834 Moses H4872 the servant H5650 of the LORD H3068 commanded H6680 you, saying H559 , The LORD H3068 your God H430 hath given you rest H5117 , and hath given H5414 you H853 this H2063 land H776 .
|
14. ఇప్పుడు యోర్దాను నదికి తూర్పున ఉన్న ఈ దేశాన్ని యెహోవా మీకు ఇచ్చాడు. మీ భార్యలు, మీ పిల్లలు, మీ పశువులు ఈ దేశంలో నివసించవచ్చు. అయితే యుద్ధం చేసే మీ పురుషులంతా మీ సోదరులతో కలిసి యోర్దాను నది దాటాలి. మీరు యుద్ధానికి సిద్ధపడి మీ సోదరులు వారి దేశాన్ని స్వాధీనం చేసుకొనేందుకు సహాయపడాలి.
|
14. Your wives H802 , your little ones H2945 , and your cattle H4735 , shall remain H3427 in the land H776 which H834 Moses H4872 gave H5414 you on this side H5676 Jordan H3383 ; but ye H859 shall pass H5674 before H6440 your brethren H251 armed H2571 , all H3605 the mighty men H1368 of valor H2428 , and help H5826 them;
|
15. విశ్రాంతి కోసం యెహోవా మీకు ఒక స్థలం ఇచ్చాడు. మీ సోదరుల కోసం కూడా యెహోవా అలాగే చేస్తాడు. అయితే యెహోవా దేవుడు వారికి ఇస్తున్న దేశాన్ని మీ సోదరులు స్వాధీనం చేసుకొనేంతవరకు మీ సోదరులకు మీరు సహాయం చేయాలి. అప్పుడు యోర్దానుకు తూర్పున ఉన్న మీ దేశానికి మీరు వెళ్లిపోవచ్చు. యెహోవా సేవకుడు మోషే మీకు ఇచ్చిన దేశం అది.” PEPS
|
15. Until H5704 H834 the LORD H3068 have given H5117 your brethren H251 rest H5117 , as he hath given you , and they H1992 also H1571 have possessed H3423 H853 the land H776 which H834 the LORD H3068 your God H430 giveth H5414 them : then ye shall return H7725 unto the land H776 of your possession H3425 , and enjoy H3423 it, which H834 Moses H4872 the LORD H3068 's servant H5650 gave H5414 you on this side H5676 Jordan H3383 toward the sunrising H4217 H8121 .
|
16. అప్పుడు ప్రజలు యెహోషువాకు బదులు చెప్పారు: “మమ్మల్ని ఏమి చేయమని నీవు ఆజ్ఞాపిస్తే, మేము అలా చేస్తాము. నీవు మమ్నల్ని ఎక్కడికి పంపిస్తే మేము అక్కడికి వెళ్తాము.
|
16. And they answered H6030 H853 Joshua H3091 , saying H559 , All H3605 that H834 thou commandest H6680 us we will do H6213 , and whithersoever H413 H3605 H834 thou sendest H7971 us , we will go H1980 .
|
17. మేము మోషేకు పూర్తిగా విధేయులం అయ్యాము. అలాగే, నీవు చెప్పే ప్రతిదానికీ మేము విధేయులవుతాము. ఒక్క విషయం మాత్రమే మేము యెహోవాను అడుగుతాము. నీ దేవుడైన యెహోవా మోషేకు తోడుగా ఉన్నట్టే నీకునూ తోడుగా ఉండాలని అడుగుతాము.
|
17. According as we hearkened H8085 unto H413 Moses H4872 in all H3605 things H834 , so H3651 will we hearken H8085 unto H413 thee: only H7535 the LORD H3068 thy God H430 be H1961 with H5973 thee, as H834 he was H1961 with H5973 Moses H4872 .
|
18. తర్వాత, ఎవరైనా నీ ఆజ్ఞలను తిరస్కరించినా, లేక ఎవరైనా నీమీద తిరుగుబాటు చేసినా అలాంటివాడు చావాల్సిందే. బలంగా, ధైర్యంగా ఉండు!” PE
|
18. Whosoever H3605 H376 H834 he be that doth rebel against H4784 H853 thy commandment H6310 , and will not H3808 hearken unto H8085 H853 thy words H1697 in all H3605 that H834 thou commandest H6680 him , he shall be put to death H4191 : only H7535 be strong H2388 and of a good courage H553 .
|