Bible Versions
Bible Books

1
:

1. {యెరూషలేము తన వినాశనానికి దుఃఖించుట} PS యెరూషలేము ఒకనాడు జనసందోహంతో కిటకిటలాడిన నగరం.
కాని ఘోరంగా నిర్జనమయ్యంది!
ఒకప్పుడు ప్రపంచ మహానగరాల్లో యెరూషలేము ఒక మహానగరం.
కాని అది విధవరాలుగా అయింది.
ఒకనాడామె నగరాలలో యువరాణిలా ఉన్నది.
కాని ఆమె ఒక బానిసలా చేయబడింది.
1. How H349 doth the city H5892 sit H3427 solitary H910 , that was full H7227 of people H5971 ! how is she become H1961 as a widow H490 ! she that was great H7227 among the nations H1471 , and princess H8282 among the provinces H4082 , how is she become H1961 tributary H4522 !
2. ఆమె రాత్రివేళ తీవ్రంగా దుఃఖిస్తుంది.
ఆమె కన్నీరు ఆమె చెక్కిళ్లపై ఉన్నాయి.
ఆమెను ఓదార్చటానికి ఎవ్వరూ లేరు.
ఆమెతో సఖ్యంగా ఉన్న ఒక్క దేశమూ
ఆమెను ఓదార్ఛలేదు.
ఆమె స్నేహితులంతా ఆమెపట్ల విముఖులయ్యారు.
ఆమె స్నేహితులు ఆమెకు శత్రువులయ్యారు.
2. She weepeth sore H1058 H1058 in the night H3915 , and her tears H1832 are on H5921 her cheeks H3895 : among all H4480 H3605 her lovers H157 she hath none H369 to comfort H5162 her : all H3605 her friends H7453 have dealt treacherously H898 with her , they are become H1961 her enemies H341 .
3. అనేక బాధలను అనుభవించి యూదా బందీ అయ్యింది.
మిక్కిలి శ్రమకు గురియై యూదా బందీ అయ్యింది.
యూదా పరదేశీయుల మధ్య నివసిస్తూ ఉంది.
ఆమెకు విశ్రాంతిలేదు.
ఆమెను వెంటాడిన ప్రజలు ఆమెను పట్టుకున్నారు.
ప్రజలు ఆమెను ఇరుకు లోయల్లో పట్టుకున్నారు.
3. Judah H3063 is gone into captivity H1540 because of affliction H4480 H6040 , and because of great H4480 H7230 servitude H5656 : she H1931 dwelleth H3427 among the heathen H1471 , she findeth H4672 no H3808 rest H4494 : all H3605 her persecutors H7291 overtook H5381 her between H996 the straits H4712 .
4. సియోనుకు పోయే మార్గాలన్నీ దుఃఖమయ మయ్యాయి.
అందుకు కారణం సీయోనుకు నియామక కూటాలకు ఎవ్వరూ రాకపోవటమే.
సీయోను ద్వారాలు పాడుబడినాయి.
సీయోను యాజకులు మూల్గుచున్నారు.
సీయోను యువతులు పట్టుబడ్డారు.
ఇదంతా సీయోనుకు భరింపరాని విషాదం.
4. The ways H1870 of Zion H6726 do mourn H57 , because none H4480 H1097 come H935 to the solemn feasts H4150 : all H3605 her gates H8179 are desolate H8074 : her priests H3548 sigh H584 , her virgins H1330 are afflicted H3013 , and she H1931 is in bitterness H4843 .
5. యెరూషలేము శత్రువులు గెలిచారు.
ఆమె శత్రువులు విజయవంతులయ్యారు.
యెహోవా ఆమెను శిక్షించిన కారణంగా ఇదంతా జరిగింది.
యెరూషలేము చేసిన అనేక పాపాలకు ఆయన ఆమెను శిక్షించినాడు.
ఆమె పిల్లలు వెళ్ళిపోయారు.
వారి శత్రువులకు బందీలై వారు వెళ్ళిపోయారు.
5. Her adversaries H6862 are H1961 the chief H7218 , her enemies H341 prosper H7951 ; for H3588 the LORD H3068 hath afflicted H3013 her for H5921 the multitude H7230 of her transgressions H6588 : her children H5768 are gone H1980 into captivity H7628 before H6440 the enemy H6862 .
6. సీయోను కుమార్తె *మృత వుంది మృత సముద్రపు ఉప్పు నీరు క్రొత్తదిగా అవుతుంది. అందం
మాయమయ్యింది.
ఆమె రాకుమారులు లేళ్లవలె అయ్యారు.
గడ్డి మేయటానికి పచ్చిక బయలు కానరాని లేళ్లవలె వారున్నారు.
శక్తి లేకపోయినా వారెలాగో పారిపోయారు.
తమను వెంటాడుతున్న వారి నుండి వారు పారిపోయారు.
6. And from H4480 the daughter H1323 of Zion H6726 all H3605 her beauty H1926 is departed H3318 : her princes H8269 are become H1961 like harts H354 that find H4672 no H3808 pasture H4829 , and they are gone H1980 without H3808 strength H3581 before H6440 the pursuer H7291 .
7. యెరూషలేము గతాన్ని తలుస్తూవుంది
యెరూషలేము బాధపడిన దినాలను, నివాసం లేక
తిరిగిన రోజులను గుర్తుకు తెచ్చుకుంటూ ఉంది.
ఆమె తన గత వైభవాన్ని జ్ఞాపకం చేసికొంటూవుంది.
పాత రోజుల తన అనుభవాలను ఆమె తలపోసుకొంటుంది.
శత్రువు తన ప్రజలను చెరబట్టిన దినాలను ఆమె జ్ఞాపకం చేసికొంటూ ఉంది.
ఆమెకు లిగిన నిస్సహాయ పరిస్థితిని ఆమె జ్ఞాపకం చేసికొంటుంది.
ఆమె శత్రువులు ఆమెను చూచి నవ్వారు.
ఆమె నాశనం చేయబడినందున వారు నవ్వారు.
7. Jerusalem H3389 remembered H2142 in the days H3117 of her affliction H6040 and of her miseries H4788 all H3605 her pleasant things H4262 that H834 she had H1961 in the days H4480 H3117 of old H6924 , when her people H5971 fell H5307 into the hand H3027 of the enemy H6862 , and none H369 did help H5826 her : the adversaries H6862 saw H7200 her, and did mock H7832 at H5921 her sabbaths H4868 .
8. యెరూషలేము ఘోరంగా పాపం చేసింది.
యెరూషలేము పాపాల కారణంగా
ఆమెను చూసిన వారంతా తలలూపే పరిస్థితి వచ్చింది.
ఆమెను గౌరవించిన వారంతా ఇప్పుడామెను అసహ్యించుకుంటున్నారు.
ఆమెను వారు నగ్నంగా చూశారు,
గనుక వారామెను అసహ్యించు కుంటున్నారు.
యెరూషలేము మూల్గుతూ ఉంది.
ఆమె వెనుదిరిగి పోతూవుంది.
8. Jerusalem H3389 hath grievously sinned H2398 H2399 ; therefore H5921 H3651 she is H1961 removed H5206 : all H3605 that honored H3513 her despise H2151 her, because H3588 they have seen H7200 her nakedness H6172 : yea H1571 , she H1931 sigheth H584 , and turneth H7725 backward H268 .
9. యెరూషలేము చీర చెంగులు మురికి అయ్యాయి.
తనకు జరిగబోయే విషయాలను గూర్చి ఆమె ఆలోచించలేదు.
ఆమె పతనం విస్మయం కలుగజేస్తుంది.
ఆమెను ఓదార్చటానికి ఆమెకు ఎవ్వరూలేరు.
“ఓ ప్రభూ, నేనెలా బాధపడ్డానో చూడు!
తనెంత గొప్పవాడినని నాశత్రువు అనుకొంటున్నాడో చూడు!” అని ఆమె అంటూ ఉంది.
9. Her filthiness H2932 is in her skirts H7757 ; she remembereth H2142 not H3808 her last end H319 ; therefore she came down H3381 wonderfully H6382 : she had no H369 comforter H5162 . O LORD H3068 , behold H7200 H853 my affliction H6040 : for H3588 the enemy H341 hath magnified H1431 himself .
10. శత్రువు తన చేతిని చాచాడు.
అతడామె విలువైన వస్తువులన్నీ తీసికొన్నాడు.
వాస్తవంగా, పరదేశీయులు తన పవిత్ర దేవాలయములో ప్రవేశించటం ఆమెచూసింది.
యెహోవా, ప్రజలు నీ పరిశుద్ధ స్థలాన్ని ప్రవేశించకూడదు! అని నీవు ఆజ్ఞాపించావు.
10. The adversary H6862 hath spread out H6566 his hand H3027 upon H5921 all H3605 her pleasant things H4261 : for H3588 she hath seen H7200 that the heathen H1471 entered H935 into her sanctuary H4720 , whom H834 thou didst command H6680 that they should not H3808 enter H935 into thy congregation H6951 .
11. యెరూషలేము ప్రజలంతా ఉస్సురుమంటూ ఉన్నారు.
ఆమె ప్రజలంతా ఆహారం కొరకు వెదుకుతున్నారు.
ఆహారం కొరకు వారికున్న విలువైన వస్తువులన్నీ ఇచ్చివేస్తున్నారు.
ఇది వారు తమ ప్రాణాలు నిలుపుకోవటానికి చేస్తున్నారు.
యెరూషలేము ఇలా అంటున్నది: “యెహోవా, ఇటు చూడు; నావైపు చూడు!
ప్రజలు నన్నెలా అసహ్యించుకొంటున్నారో చూడు.
11. All H3605 her people H5971 sigh H584 , they seek H1245 bread H3899 ; they have given H5414 their pleasant things H4262 for meat H400 to relieve H7725 the soul H5315 : see H7200 , O LORD H3068 , and consider H5027 ; for H3588 I am become H1961 vile H2151 .
12. త్రోవన పోయే ప్రజలారా, మీరు నన్ను లక్ష పెట్టినట్లు లేదు.
కాని నావైపు దృష్టి ప్రసరించి చూడండి.
నా బాధవంటి బాధ మరొక్కటేదైనా ఉందా?
నాకు సంభవించిన బాధలాంటిది మరేదైనా ఉందా?
యెహోవా నన్ను శిక్షంచిన బాధకు మించిన బాధ మరేదైనా ఉందా?
ఆయనకు తీవ్రమైన కోపం వచ్చిన రోజున ఆయన నన్ను శిక్షించాడు.
12. Is it nothing H3808 to H413 you, all H3605 ye that pass by H5674 H1870 ? behold H5027 , and see H7200 if H518 there be H3426 any sorrow H4341 like unto my sorrow H4341 , which H834 is done H5953 unto me, wherewith H834 the LORD H3068 hath afflicted H3013 me in the day H3117 of his fierce H2740 anger H639 .
13. యెహోవా పైనుండి అగ్ని కురిపించాడు
అగ్ని నా ఎముకలకంటింది.
ఆయన నా కాళ్లకు వలపన్నాడు.
ఆయన నన్ను అన్ని వైపులకు తిప్పాడు.
ఆయమన నన్ను ఒక బీడు భూమిలా మార్చాడు.
నేను రోజంతా అస్వస్థతగా ఉన్నాను.
13. From above H4480 H4791 hath he sent H7971 fire H784 into my bones H6106 , and it prevaileth against H7287 them : he hath spread H6566 a net H7568 for my feet H7272 , he hath turned H7725 me back H268 : he hath made H5414 me desolate H8074 and faint H1739 all H3605 the day H3117 .
14. “కాడివలె నా పాపాలు కట్టబడ్డాయి.
యెహోవా చేతుల్లో నా పాపాలు మూటగట్టబడ్డాయి.
యెహోవా కడి నా మెడ మీద ఉంది.
యెహోవా నన్ను బలహీన పర్చాడు.
నేను ఎదిరించలేని ప్రజలకు
యెహోవా నన్ను అప్పజెప్పాడు.
14. The yoke H5923 of my transgressions H6588 is bound H8244 by his hand H3027 : they are wreathed H8276 , and come up H5927 upon H5921 my neck H6677 : he hath made my strength H3581 to fall H3782 , the Lord H136 hath delivered H5414 me into their hands H3027 , from whom I am not able H3201 H3808 to rise up H6965 .
15. “బలమైన నా సైనికులందరినీ యెహోవా తిరస్కరించాడు.
సైనికులంతా నగరంలోనివారే పిమ్మట యెహోవా ఒక జనసమూహాన్ని నా మీదికి తెచ్చాడు.
నా యువ సైనికులను చంపటానికే ఆయన జనాన్ని తీసుకొని వచ్చాడు.
ద్రాక్షా గానుగలలో వున్న కాయలపై (ప్రజలు) యెహోవా అడుగువేసి త్రొక్కాడు.
ద్రాక్షా గానుగ కన్యక అయిన యెరూషలేము కుమారి.
15. The Lord H136 hath trodden under foot H5541 all H3605 my mighty H47 men in the midst H7130 of me : he hath called H7121 an assembly H4150 against H5921 me to crush H7665 my young men H970 : the Lord H136 hath trodden H1869 the virgin H1330 , the daughter H1323 of Judah H3063 , as in a winepress H1660 .
16. “ఈ విషయాలన్నిటిపట్ల నేను వ్యధ చెందుతున్నాను.
నా కళ్ళు; కన్నీళ్లతో తడిసిపోయాయి.
నన్ను ఓదార్చు వారెవ్వరూ నావద్ద లేరు.
నన్ను ఓదార్చి స్వస్థపర్చు వారెవ్వరూ లేరు.
నా పిల్లలు బంజ రు భూమిలా ఉన్నారు.
శత్రువు గెలవటంతో వారలా తాయారయ్యారు.”
16. For H5921 these H428 things I H589 weep H1058 ; mine eye H5869 , mine eye H5869 runneth down H3381 with water H4325 , because H3588 the comforter H5162 that should relieve H7725 my soul H5315 is far H7368 from H4480 me : my children H1121 are H1961 desolate H8074 , because H3588 the enemy H341 prevailed H1396 .
17. సీయోను †సీయోను యెరూషలేము నగరం కట్టబడిన పర్వతానికి ఆగ్నేయ మూల. యెరూషలేములో నివసిస్తున్న దేవుని ప్రజలు అని కూడ అర్థం. తన చేతులు చాపింది.
ఆమెను ఆదరించేవారెవ్వరూ లేరు.
యాకోబు ‡యాకోబు ఇది ఇశ్రాయేలుకు మరో పేరు. శత్రువులకు యెహోవా ఆజ్ఞ ఇచ్చాడు.
యాకోబు శత్రువులకు అతనిని చుట్టుముట్టుమని
యెహోవా ఆజ్ఞ ఇచ్చాడు. యెరూషలేము అపవిత్రమయ్యింది.
శత్రువుల మధ్య ఆమె అపవిత్రురాలైంది.
17. Zion H6726 spreadeth forth H6566 her hands H3027 , and there is none H369 to comfort H5162 her : the LORD H3068 hath commanded H6680 concerning Jacob H3290 , that his adversaries H6862 should be round about H5439 him: Jerusalem H3389 is H1961 as a menstruous woman H5079 among H996 them.
18. “నేను యెహోవాను అనుసరించటానికి తిరస్కరించాను.
అందువల్ల ఆయన చేసిన పని న్యాయమైనదే అని ఆమె అంటూంవుంది.
కావున ప్రజలారా, వినండి!
నా బాధను గమనించండి!
నా యువతీ యువకులు బందీలైపోయారు.
18. The LORD H3068 is righteous H6662 ; for H3588 I have rebelled H4784 against his commandment H6310 : hear H8085 , I pray you H4994 , all H3605 people H5971 , and behold H7200 my sorrow H4341 : my virgins H1330 and my young men H970 are gone H1980 into captivity H7628 .
19. నా ప్రేమికులను నేను పిలిచాను.
కాని వారు నన్ను మోసగించారు.
నా యాజకులు, నా పెద్దలు నగరంలో చనిపోయారు.
ఆహారం కొరకు వారు అన్వేషించారు.
వారు తమ ప్రాణాలను నిలుపుకోదల్చారు.
19. I called H7121 for my lovers H157 , but they H1992 deceived H7411 me : my priests H3548 and mine elders H2205 gave up the ghost H1478 in the city H5892 , while H3588 they sought H1245 their meat H400 to relieve H7725 H853 their souls H5315 .
20. “యెహోవా, నా వైపు చూడు. నేను బాధలో ఉన్నాను!
నాలో కలవరం చెలరేగింది! నా గుండె తల్లిక్రిందులైనట్లు నాకు భావన కలుగుతూ వుంది!
నా కలవరపాటుకు కారణం
నేను మొండిగా తిరిగుపబాటు చేయటమే!
నా పిల్లలు నడివీదుల్లో కత్తికి గురి అయ్యారు.
ఇంటిలోపల మృత్యువు పొంచివుంది.
20. Behold H7200 , O LORD H3068 ; for H3588 I am in distress H6862 : my bowels H4578 are troubled H2560 ; mine heart H3820 is turned H2015 within H7130 me; for H3588 I have grievously rebelled H4784 H4784 : abroad H4480 H2351 the sword H2719 bereaveth H7921 , at home H1004 there is as death H4194 .
21. “నా గోడు విను, నేను దుఃఖభారంతో నిట్టూర్చుతున్నాను.
ఓదార్చటానికి నాకు ఎవ్వరూ లేరు.
నా శత్రువులంతా నా కష్టాల గురించి విన్నారు.
విని సంతోషపడ్డారు.
నీవు నాకు శిక్ష విధించినందుకు వారు సంతోషించారు.
నీవు ప్రకటించిన రోజును ఇప్పుడు రప్పించుము.
రోజున నా శత్రువులు ఇప్పుడు
నేనున్న స్థితికి వచ్చేలా చేయుము.
21. They have heard H8085 that H3588 I H589 sigh H584 : there is none H369 to comfort H5162 me: all H3605 mine enemies H341 have heard H8085 of my trouble H7451 ; they are glad H7797 that H3588 thou H859 hast done H6213 it : thou wilt bring H935 the day H3117 that thou hast called H7121 , and they shall be H1961 like unto me H3644 .
22. “నా శత్రువుల దుష్టత్వం నీ ముందు ప్రకటితమవ్వనిమ్ము.
నా పాపాలకు నీవు నన్ను శిక్షించినట్లు,
అప్పుడు వారి దుష్టత్వానికి వారిని శిక్షించుము.
పొంగిన ధుఃఖంతో ఎడతెరిపి లేకుండా నేను మూల్గుతున్నాను. అందువల్ల నీవు ఇది చెయ్యి.
నా హృదయం కృంగి కృశించినందున నీవు పని చెయ్యి.” PE
22. Let all H3605 their wickedness H7451 come H935 before H6440 thee ; and do H5953 unto them, as H834 thou hast done H5953 unto me for H5921 all H3605 my transgressions H6588 : for H3588 my sighs H585 are many H7227 , and my heart H3820 is faint H1742 .
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us
×

Alert

×