|
|
1. {అబ్రాహాము యొక్క విశ్వాసం} PS అబ్రాహాము మన మూలపురుషుడు. అతడు ఈ విషయంలో ఏమి నేర్చుకొన్నాడు!
|
1. What G5101 shall we say G2046 then G3767 that Abraham G11 our G2257 father G3962 , as pertaining G2596 to the flesh G4561 , hath found G2147 ?
|
2. అబ్రాహాము చేసిన కార్యాలవలన అతడు నీతిమంతునిగా పరిగణింపబడి ఉంటే అతడు గర్వించటానికి కారణం ఉండేది. కాని దేవుని యెదుట కాదు
|
2. For G1063 if G1487 Abraham G11 were justified G1344 by G1537 works G2041 , he hath G2192 whereof to glory G2745 ; but G235 not G3756 before G4314 God G2316 .
|
3. ఈ విషయాన్ని గురించి ఈ విధంగా వ్రాయబడి ఉంది: “అబ్రాహాము దేవుణ్ణి విశ్వసించాడు కనుక దేవుడు అతణ్ణి నీతిమంతునిగా పరిగణించాడు.” ✡ఉల్లేఖము: ఆది. 15:6. PEPS
|
3. For G1063 what G5101 saith G3004 the G3588 Scripture G1124 G1161 ? Abraham G11 believed G4100 God G2316 , and G2532 it was counted G3049 unto him G846 for G1519 righteousness G1343 .
|
4. పనిచేసేవానికి కూలి దొరుకుతుంది. అది అతని హక్కు. ఆ వచ్చిన జీతం బహుమానం కాదు.
|
4. Now G1161 to him that worketh G2038 is the G3588 reward G3408 not G3756 reckoned G3049 of G2596 grace G5485 , but G235 of G2596 debt G3783 .
|
5. దుర్మార్గుల్ని నీతిమంతులుగా చెయ్యగల దేవుడు, వాళ్ళు కార్యాలు చెయ్యకపోయినా వాళ్ళు తనను విశ్వసిస్తే, వాళ్ళ విశ్వాసాన్ని బట్టి వాళ్ళను నీతిమంతులుగా పరిగణిస్తాడు.
|
5. But G1161 to him that worketh G2038 not G3361 , but G1161 believeth G4100 on G1909 him that justifieth G1344 the G3588 ungodly G765 , his G848 faith G4102 is counted G3049 for G1519 righteousness G1343 .
|
6. క్రియలు చేయకున్నా దేవునిచే నీతిమంతునిగా పరిగణింపబడిన మానవుడు ధన్యుడు. ఈ విషయాన్ని గురించి దావీదు ఈ విధంగా అన్నాడు:
|
6. Even as G2509 David G1138 also G2532 describeth G3004 the G3588 blessedness G3108 of the G3588 man G444 , unto whom G3739 God G2316 imputeth G3049 righteousness G1343 without G5565 works G2041 ,
|
7. “దేవుడు ఎవరి తప్పుల్ని, పాపాల్ని, క్షమిస్తాడో వాళ్ళు ధన్యులు.
|
7. Saying, Blessed G3107 are they whose G3739 iniquities G458 are forgiven G863 , and G2532 whose G3739 sins G266 are covered G1943 .
|
8. ఎవరి పాపాల్ని ప్రభువు వాళ్ళ లెక్కలో వెయ్యడో వాళ్ళు ధన్యులు.” కీర్తన 32:1-2 PS
|
8. Blessed G3107 is the man G435 to whom G3739 the Lord G2962 will not G3364 impute G3049 sin G266 .
|
9. మరి, సున్నతి చేయించుకొన్న వాళ్ళు మాత్రమే ధన్యులా లేక సున్నతి చేయించుకోని వాళ్ళు కూడా ధన్యులా? అబ్రాహాములో విశ్వాసం ఉండటం వల్ల దేవుడతణ్ణి నీతిమంతునిగా పరిగణించాడని మనమంటూ వచ్చాము.
|
9. Cometh this G3778 blessedness G3108 then G3767 upon G1909 the G3588 circumcision G4061 only, or G2228 upon G1909 the G3588 uncircumcision G203 also G2532 ? for G1063 we say G3004 that G3754 faith G4102 was reckoned G3049 to Abraham G11 for G1519 righteousness G1343 .
|
10. దేవుడు, అతణ్ణి నీతిమంతునిగా ఎప్పుడు అన్నాడు? సున్నతి చేయించుకొన్న పిదపనా లేక ముందా? సున్నతి చేయించుకున్న పిదప కాదు, ముందే.
|
10. How G4459 was it then G3767 reckoned G3049 ? when he was G5607 in G1722 circumcision G4061 , or G2228 in G1722 uncircumcision G203 ? Not G3756 in G1722 circumcision G4061 , but G235 in G1722 uncircumcision G203 .
|
11. అబ్రాహాము సున్నతి చేయించుకోకముందు అతనిలో విశ్వాస ముండటం వల్ల దేవుడతణ్ణి నీతిమంతునిగా పరిగణించాడు. దీనికి చిహ్నంగా అబ్రాహాము సున్నతిని ఒక ముద్రగా పొందాడు. తద్వారా సున్నతి పొందకున్నా, విశ్వాసం ఉన్న వాళ్ళకు అతడు తండ్రి అయ్యాడు. వీళ్ళను నీతిమంతులుగా పరిగణించాలని దేవుని ఉద్దేశం.
|
11. And G2532 he received G2983 the sign G4592 of circumcision G4061 , a seal G4973 of the G3588 righteousness G1343 of the G3588 faith G4102 which G3588 he had yet being uncircumcised: that G1722 G203 he G846 might be G1511 the father G3962 of all G3956 them that believe G4100 , though they be not circumcised G1223 G203 ; that righteousness G1343 might be imputed G3049 unto them G846 also G2532 :
|
12. అబ్రాహాము సున్నతి చేయించు కొన్న వాళ్ళకు కూడా తండ్రి. అంటే అందరికి కాదు. మన తండ్రి అబ్రాహాము సున్నతి చేయించు కోకముందు నుండి అతనిలో ఉన్న విశ్వాసాన్ని తమలో చూపిన వాళ్ళకు మాత్రమే అతడు తండ్రి. PEPS
|
12. And G2532 the father G3962 of circumcision G4061 to them G3588 who are not G3756 of G1537 the circumcision G4061 only G3440 , but G235 who also walk G4748 G2532 in the G3588 steps G2487 of that faith G4102 of our G2257 father G3962 Abraham G11 , which he had being yet uncircumcised G1722 G203 .
|
13. అబ్రాహాము మరియు అతని సంతానం ప్రపంచాన్ని వారసత్వంగా పొందుతారని దేవుడు వాగ్దానం చేసాడు. ఈ వాగ్దానం ధర్మశాస్త్రాన్ని పాటించినందుకు చెయ్యలేదు. అతనిలో విశ్వాస ముండటంవలన దేవుడతణ్ణి నీతిమంతునిగా పరిగణించి ఈ వాగ్దానం చేసాడు.
|
13. For G1063 the G3588 promise G1860 , that he G846 should be G1511 the G3588 heir G2818 of the G3588 world G2889 , was not G3756 to Abraham G11 , or G2228 to his G848 seed G4690 , through G1223 the law G3551 , but G235 through G1223 the righteousness G1343 of faith G4102 .
|
14. ఒకవేళ వారసులు కావటానికి ధర్మశాస్త్రాం కారణమైతే, విశ్వాసానికి విలున ఉండదు. పైగా వాగ్దానానికి అర్థం ఉండదు.
|
14. For G1063 if G1487 they G3588 which are of G1537 the law G3551 be heirs G2818 , faith G4102 is made void G2758 , and G2532 the G3588 promise G1860 made of none effect G2673 :
|
15. ధర్మశాస్త్రం ఉంటే దేవుని ఆగ్రహం ఉంటుంది. కాని ధర్మశాస్త్రం లేకపోతే దాన్ని అతిక్రమించే ప్రశ్నేరాదు. PEPS
|
15. Because G1063 the G3588 law G3551 worketh G2716 wrath G3709 : for G1063 where G3757 no G3756 law G3551 is G2076 , there is no G3761 transgression G3847 .
|
16. ఆ వాగ్దానము విశ్వాసము ఉండటంవల్ల సంభవిస్తోంది. అది ఉచితంగా లభించాలని దేవుని ఉద్దేశ్యం. అది అబ్రాహాము సంతానానికంతా వర్తిస్తుందని దేవుడు అభయమిచ్చాడు. అంటే ధర్మశాస్త్రం ఉన్న వాళ్ళకే కాకుండా అబ్రాహాములో ఉన్న విశ్వాసాన్ని తమలో వ్యక్తం చేసే వాళ్ళకు కూడా అది వర్తిస్తుందన్న మాట. అబ్రాహాము మనందరికీ తండ్రి.
|
16. Therefore G1223 G5124 it is of G1537 faith G4102 , that G2443 it might be by G2596 grace G5485 ; to the end the G3588 promise G1860 might be G1511 sure G949 to all G3956 the G3588 seed G4690 ; not G3756 to that G3588 only G3440 which is of G1537 the G3588 law G3551 , but G235 to that G3588 also G2532 which is of G1537 the faith G4102 of Abraham G11 ; who G3739 is G2076 the father G3962 of us G2257 all G3956 ,
|
17. దీన్ని గురించి ఈ విధంగా వ్రాయబడి ఉంది: “నేను నిన్ను ఎన్నో జనాంగములకు తండ్రినిగా చేస్తాను.” ✡ఉల్లేఖము: ఆది. 17:5. దేవుని దృష్టిలో అబ్రాహాము మనకు తండ్రిలాంటి వాడు. దేవుడు చనిపోయిన వాళ్ళకు ప్రాణం పొయ్యగలడు. తన ఆజ్ఞలతో లేనివాటిని సృషించగలడు. అలాంటి దేవుణ్ణి అబ్రాహాము విశ్వసించాడు. PEPS
|
17. ( As G2531 it is written G1125 , I have made G5087 thee G4571 a father G3962 of many G4183 nations G1484 ,) before G2713 him whom G3739 he believed G4100 , even God G2316 , who quickeneth G2227 the G3588 dead G3498 , and G2532 calleth G2564 those things which be G5607 not G3361 as though G5613 they were G5607 .
|
18. నిరాశా సమయంలో అబ్రాహాము ఆశతో నమ్ముకొన్నాడు. అందుకే అతడు ఎన్నో జనములకు తండ్రి అయ్యాడు. “నీ సంతతి వాళ్ళు చాలా మంది ఉంటారు” అని దేవుడు చెప్పిన ప్రకారమే జరిగింది.
|
18. Who G3739 against G3844 hope G1680 believed G4100 in G1909 hope G1680 , that he G846 might become G1096 the father G3962 of many G4183 nations G1484 , according G2596 to that which was spoken G2046 , So G3779 shall thy G4675 seed G4690 be G2071 .
|
19. అప్పటికి అబ్రాహాముకు సుమారు నూరు సంవత్సరాల వయస్సు. అతని శరీరం బలహీనంగా ఉండింది. పైగా శారాకు గర్భం దాల్చే వయస్సు దాటిపోయి ఉంది. ఈ సంగతులు అబ్రాహాముకు తెలుసు. అయినా అతని విశ్వాసం సన్నగిల్లలేదు.
|
19. And G2532 being not weak G770 G3361 in faith G4102 , he considered G2657 not G3756 his own G1438 body G4983 now G2235 dead G3499 , when he was G5225 about G4225 a hundred years old G1541 , neither G2532 yet the G3588 deadness G3500 of Sarah G4564 's womb G3388 :
|
20. దేవుడు చేసిన వాగ్దానంలో అతడు తన విశ్వాసాన్ని కోల్పోలేదు. దానికి మారుగా అతడు దృఢ విశ్వాసంతో దేవుణ్ణి స్తుతించాడు.
|
20. He G1161 staggered G1252 not G3756 at G1519 the G3588 promise G1860 of God G2316 through unbelief G570 ; but G235 was strong G1743 in faith G4102 , giving G1325 glory G1391 to God G2316 ;
|
21. దేవుడు తాను చేసిన వాగ్దానాన్ని నిలుపు కోగలడని, ఆ శక్తి ఆయనలో ఉందని అబ్రాహాముకు సంపూర్ణమైన విశ్వాసం ఉండినది.
|
21. And G2532 being fully persuaded G4135 that G3754 , what G3739 he had promised G1861 , he was G2076 able G1415 also G2532 to perform G4160 .
|
22. ఈ కారణంగానే, “దేవుడతణ్ణి నీతిమంతునిగా పరిగణించాడు”
|
22. And G2532 therefore G1352 it was imputed G3049 to him G846 for G1519 righteousness G1343 .
|
23. ‘నీతిమంతునిగా పరిగణించాడు’ అన్న పదాలు అతనికొరకు మాత్రమే వ్రాయబడలేదు.
|
23. Now G1161 it was not G3756 written G1125 for his sake G1223 G846 alone G3440 , that G3754 it was imputed G3049 to him G846 ;
|
24. అవి మనకోసం కూడా వ్రాయబడ్డాయి. మనము మన యేసు ప్రభువును బ్రతికించిన దేవునియందు విశ్వసిస్తున్నాము. కనుక దేవుడు మనల్ని కూడా నీతిమంతులుగా పరిగణిస్తాడు.
|
24. But G235 for G1223 us G2248 also G2532 , to whom G3739 it shall G3195 be imputed G3049 , if we G3588 believe G4100 on G1909 him that raised up G1453 Jesus G2424 our G2257 Lord G2962 from G1537 the dead G3498 ;
|
25. దేవుడు మన పాపాల కోసం ఆయన్ని మరణానికి అప్పగించాడు. మనం నీతిమంతులం కావాలని ఆయన్ని బ్రతికించాడు. PE
|
25. Who G3739 was delivered G3860 for G1223 our G2257 offenses G3900 , and G2532 was raised again G1453 for G1223 our G2257 justification G1347 .
|