Bible Versions
Bible Books

:

1. {కనానీ వాళ్లతో యుద్ధం} PS కనానీ ప్రజల రాజు పేరు అరాదు. అతడు నెగెవు లోయలో నివసించాడు. ఇశ్రాయేలు ప్రజలు అతారీము దారిన వస్తున్నారని అరాదు రాజు విన్నాడు. కనుక రాజు బయలుదేరి వెళ్లి ఇశ్రాయేలు ప్రజల మీద దాడి చేసాడు. వారిలో కొందరిని అతడు బంధించి, బందీలుగా చేసాడు.
1. And when king H4428 Arad H6166 the Canaanite H3669 , which dwelt H3427 in the south H5045 , heard tell H8085 that H3588 Israel H3478 came H935 by the way H1870 of the spies H871 ; then he fought H3898 against Israel H3478 , and took H7617 some of H4480 them prisoners H7628 .
2. ఇశ్రాయేలు ప్రజలు యెహోవాతో, “యెహోవా, దయచేసి ప్రజలను రక్షించు. వారిని మరల మా దగ్గరకు తీసుకునిరా. ఇది నీవు చేస్తే, మేము వారి పట్టణాలను సర్వనాశనం చేస్తాము” అని ప్రమాణం చేసారు. PEPS
2. And Israel H3478 vowed H5087 a vow H5088 unto the LORD H3068 , and said H559 , If H518 thou wilt indeed deliver H5414 H5414 H853 this H2088 people H5971 into my hand H3027 , then I will utterly destroy H2763 H853 their cities H5892 .
3. ఇశ్రాయేలు ప్రజల మాట యెహోవా ఆలకించాడు. ఇశ్రాయేలు ప్రజలు కనానీ ప్రజలను ఓడించటానికి యెహోవా సమ్మతించాడు. కనానీ ప్రజలను, వారి పట్టణాలను ఇశ్రాయేలు ప్రజలు పూర్తిగా నాశనంచేసారు. అందుచేత స్థలానికి హోర్మ *హోర్మ అనగా నిర్మూలము లేక నాశనము. అని పేరు పెట్టబడింది. PS
3. And the LORD H3068 hearkened H8085 to the voice H6963 of Israel H3478 , and delivered up H5414 H853 the Canaanites H3669 ; and they utterly destroyed H2763 them and their cities H5892 : and he called H7121 the name H8034 of the place H4725 Hormah H2767 .
4. {ఇత్తడి సర్పం} PS ఇశ్రాయేలు ప్రజలు హోరు కొండ విడిచి ఎర్ర సముద్రానికి వెళ్లే మార్గంలో ప్రయాణం చేసారు. ఎదోము అనే ప్రాంతాన్ని చుట్టి వచ్చేందుకు వారు ఇలా చేసారు. కానీ ప్రజల్లో సహనం లేదు. ప్రయాణం చేస్తూ దూరాన్ని గూర్చి వారు సణిగారు.
4. And they journeyed H5265 from mount H2022 Hor H4480 H2023 by the way H1870 of the Red H5488 sea H3220 , to compass H5437 H853 the land H776 of Edom H123 : and the soul H5315 of the people H5971 was much discouraged H7114 because of the way H1870 .
5. దేవునికి, మోషేకు ప్రజలు వ్యతిరేకంగా మాట్లాడారు. “మమ్మల్ని ఈజిప్టునుండి నీవెందుకు తీసుకుచ్చావు? మేము ఇక్కడ అరణ్యంలోనే చస్తాము! రొట్టెలేదు, నీళ్లు లేవు. దారుణమైన ఆహారం మాకు అసహ్యము” అన్నారు ప్రజలు. PEPS
5. And the people H5971 spoke H1696 against God H430 , and against Moses H4872 , Wherefore H4100 have ye brought us up H5927 out of Egypt H4480 H4714 to die H4191 in the wilderness H4057 ? for H3588 there is no H369 bread H3899 , neither H369 is there any water H4325 ; and our soul H5315 loatheth H6973 this light H7052 bread H3899 .
6. కనుక విష సర్పాలను ప్రజల మధ్యకు యెహోవా పంపించాడు. పాములు ప్రజలను కరిచాయి. ఇశ్రాయేలు ప్రజలు చాల మంది చనిపోయారు.
6. And the LORD H3068 sent H7971 H853 fiery H8314 serpents H5175 among the people H5971 , and they bit H5391 H853 the people H5971 ; and much H7227 people H5971 of Israel H4480 H3478 died H4191 .
7. ప్రజలు మోషే దగ్గరకు వచ్చి, “యెహోవాకు, నీకు వ్యతిరేకంగా మాట్లాడి మేము పాపం చేసామని మాకు తెలుసు. యెహోవాకు ప్రార్థన చేసి పాములను తీసివేయమని అడుగు” అని చెప్పారు. కనుక ప్రజల కోసం మోషే ప్రార్థించాడు. PEPS
7. Therefore the people H5971 came H935 to H413 Moses H4872 , and said H559 , We have sinned H2398 , for H3588 we have spoken H1696 against the LORD H3068 , and against thee; pray H6419 unto H413 the LORD H3068 , that he take away H5493 H853 the serpents H5175 from H4480 H5921 us . And Moses H4872 prayed H6419 for H1157 the people H5971 .
8. “ఇత్తడి సరం ఒకటి చేసి దాన్ని ఒక స్తంభం మీద ఉంచు. పాము కరిచిన వ్యక్తి స్తంభం మీది ఇత్తడి సర్పాన్ని చూడాలి. అప్పుడు అతడు చావడు”అని యెహోవా మోషేతో చెప్పాడు.
8. And the LORD H3068 said H559 unto H413 Moses H4872 , Make H6213 thee a fiery serpent H8314 , and set H7760 it upon H5921 a pole H5251 : and it shall come to pass H1961 , that every one H3605 that is bitten H5391 , when he looketh upon H7200 it , shall live H2425 .
9. కనుక మోషే యెహోవా చెప్పినట్టు చేసాడు. అతడు ఒక ఇత్తడి సర్పాన్ని చేసి, ఒక స్తంభం మీద దాన్ని పెట్టాడు. అప్పుడు ఎవర్నయినా పాము కరిస్తే, మనిషి స్తంభం మీది ఇత్తడి సర్పాన్ని చూచి బతికాడు. PS
9. And Moses H4872 made H6213 a serpent H5175 of brass H5178 , and put H7760 it upon H5921 a pole H5251 , and it came to pass H1961 , that if H518 a serpent H5175 had bitten H5391 H853 any man H376 , when he beheld H5027 H413 the serpent H5175 of brass H5178 , he lived H2425 .
10. {మోయాబు లోయకు} PS ఇశ్రాయేలు ప్రజలు ప్రయాణం కొన సాగించారు. ఓబోతు అనే చోట వారు నివాసం చేసుకొనిరి.
10. And the children H1121 of Israel H3478 set forward H5265 , and pitched H2583 in Oboth H88 .
11. తర్వాత ప్రజలు ఓబోతునుండి ఈయ్యె అబారీము వెళ్లారు. ఇది తూర్పున మోయాబు సమీపంగా అరణ్యంలో ఉంది.
11. And they journeyed H5265 from Oboth H4480 H88 , and pitched H2583 at Ije H5863 -abarim , in the wilderness H4057 which H834 is before H5921 H6440 Moab H4124 , toward the sunrising H4480 H4217 H8121 .
12. తర్వాత ప్రజలు స్థలం విడిచి, జెరెదు లోయకు ప్రయాణం చేసారు. అక్కడ నివాసాలు చేసుకొనిరి.
12. From thence H4480 H8033 they removed H5265 , and pitched H2583 in the valley H5158 of Zared H2218 .
13. మళ్లీ ప్రజలు అర్నోను లోయకువచ్చి, అక్కడికి సమీపంలో నివాసం చేసుకొనిరి. ఇవి అమోరీయ దేశానికి దగ్గర్లో ఉన్న అరణ్యంలో ఉంది. మోయాబు ప్రజలను అమోరీ ప్రజలకు అర్నోనులోయ సరిహద్దు.
13. From thence H4480 H8033 they removed H5265 , and pitched H2583 on the other side H4480 H5676 of Arnon H769 , which H834 is in the wilderness H4057 that cometh out H3318 of the coasts H4480 H1366 of the Amorites H567 : for H3588 Arnon H769 is the border H1366 of Moab H4124 , between H996 Moab H4124 and the Amorites H567 .
14. అందుకే యెహోవా యుద్ధాల గ్రంథంలో ఇలా కనబడుతుంది. “సుప్పాలోని వాహేబు, అర్నోను లోయలు,
14. Wherefore H5921 H3651 it is said H559 in the book H5612 of the wars H4421 of the LORD H3068 , H853 What he did H2052 in the Red sea H5492 , and in the brooks H5158 of Arnon H769 ,
15. ఆరు అను పట్టణం వరకుగల లోయల పక్క కొండలు. స్థలాలు మోయాబు సరిహద్దులో ఉన్నాయి.” PS
15. And at the stream H793 of the brooks H5158 that H834 goeth down H5186 to the dwelling H7675 of Ar H6144 , and lieth H8172 upon the border H1366 of Moab H4124 .
16. ఇశ్రాయేలు ప్రజలు స్థలం విడిచి బెయేరు చేరారు. స్థలంలో ఒక బావి ఉంది. యెహోవా “ప్రజలను ఇక్కడికి తీసుకొనిరా. నేను వారికి నీళ్లిస్తాను” అని మోషేతో చెప్పాడు.
16. And from thence H4480 H8033 they went to Beer H876 : that H1931 is the well H875 whereof H834 the LORD H3068 spoke H559 unto Moses H4872 , Gather the people together H622 H853 H5971 , and I will give H5414 them water H4325 .
17. అప్పుడు ఇశ్రాయేలు ప్రజలు పాట పాడారు, “బావీ, ఉప్పొంగి ప్రవహించు,
దానిగూర్చి పాడండి!
17. Then H227 Israel H3478 sang H7891 H853 this H2063 song H7892 , Spring up H5927 , O well H875 ; sing H6030 ye unto it:
18. మహాత్ములు బావి తవ్వారు.
ప్రముఖ నాయకులు బావి తవ్వారు.
అధికార దండములతో, కర్రలతో వారు బావి తవ్వారు.
అరణ్యంలో ఇది ఒక కానుక.” PS మత్తాన †మత్తాన అనగా అరణ్యంలో కానుక అని పిలువబడే బావి దగ్గర ప్రజలు ఉన్నారు.
18. The princes H8269 digged H2658 the well H875 , the nobles H5081 of the people H5971 digged H3738 it , by the direction of the lawgiver H2710 , with their staves H4938 . And from the wilderness H4480 H4057 they went to Mattanah H4980 :
19. అప్పుడు ప్రజలు మత్తానానుండి నహలీయేలుకు ప్రయాణం చేసారు. మళ్లీ వారు నహలీయేలు నుండి బామోతుకు ప్రయాణం చేసారు.
19. And from Mattanah H4480 H4980 to Nahaliel H5160 : and from Nahaliel H4480 H5160 to Bamoth H1120 :
20. బామోతునుండి మోయాబు లోయకు ప్రజలు ప్రయాణం చేసారు. ఇక్కడ ఎడారికి ఎదురుగా పిస్గా శిఖరం కనబడుతుంది. సీహోను, ఓగు PS
20. And from Bamoth H4480 H1120 in the valley H1516 , that H834 is in the country H7704 of Moab H4124 , to the top H7218 of Pisgah H6449 , which looketh H8259 toward H5921 H6440 Jeshimon H3452 .
21. అమోరీ ప్రజల రాజు సీహోను దగ్గరకు ఇశ్రాయేలు ప్రజలు కొందరు మనుష్యుల్ని పంపారు. వారు రాజుతో
21. And Israel H3478 sent H7971 messengers H4397 unto H413 Sihon H5511 king H4428 of the Amorites H567 , saying H559 ,
22. “మమ్మల్ని నీ దేశంలో నుండి ప్రయాణం చేయనివ్వు. మేము పొలాల్లోనుంచి గాని, ద్రాక్షా తోటల్లోనుంచిగాని నడువము. నీ బావుల్లోనుంచి నీళ్లు తాగము. రాజ మార్గంలోనే మేము నడుస్తాము. నీ దేశం దాటి వెళ్లేంతవరకు మేము మార్గంలోనే ఉంటాము” అని చెప్పారు. PS
22. Let me pass H5674 through thy land H776 : we will not H3808 turn H5186 into the fields H7704 , or into the vineyards H3754 ; we will not H3808 drink H8354 of the waters H4325 of the well H875 : but we will go along H1980 by the king H4428 's high way H1870 , until H5704 H834 we be past H5674 thy borders H1366 .
23. అయితే సీహోను రాజు ఇశ్రాయేలు ప్రజలను తన రాజ్యంలోనుండి ప్రయాణం చేయనియ్యలేదు. రాజు తన సైన్యాన్ని సమకూర్చుకొని అరణ్యంలోకి నడిపించాడు. ఇశ్రాయేలు ప్రజలమీదికి అతడు వెళ్తూఉన్నాడు. యాహజు అనే చోట రాజు సైన్యం ఇశ్రాయేలు ప్రజల మీద యుద్ధం చేసారు. PEPS
23. And Sihon H5511 would not H3808 suffer H5414 H853 Israel H3478 to pass H5674 through his border H1366 : but Sihon H5511 gathered all his people together H622 H853 H3605 H5971 , and went out H3318 against H7125 Israel H3478 into the wilderness H4057 : and he came H935 to Jahaz H3096 , and fought H3898 against Israel H3478 .
24. కానీ ఇశ్రాయేలు ప్రజలు రాజును చంపారు. అప్పుడు అర్నోను లోయ మొదలుకొని యబ్భోకు ప్రాంతంవరకు అతని దేశాన్ని వారు స్వాధీనం చేసుకొన్నారు. అమ్మోనీ ప్రజల సరిహద్దు వరకు ఇశ్రాయేలు ప్రజలు స్వాధీనం చేసుకొన్నారు. అమ్మోనీ ప్రజలు సరిహద్దును చాల గట్టిగా కాపాడు తున్నందుచేత వారు అంతకంటె ఎక్కువ భూమిని స్వాధీనం చేసుకోలేదు.
24. And Israel H3478 smote H5221 him with the edge H6310 of the sword H2719 , and possessed H3423 H853 his land H776 from Arnon H4480 H769 unto H5704 Jabbok H2999 , even unto H5704 the children H1121 of Ammon H5983 : for H3588 the border H1366 of the children H1121 of Ammon H5983 was strong H5794 .
25. అమోరీయుల పట్టణాలన్నింటినీ ఇశ్రాయేలీయులు స్వాధీనం చేసికొని, అమోరీయుల పట్టణాలన్నింటిలో హెష్బోను, దాని చుట్టు పక్కల ఉన్న చిన్న చిన్న పట్టణాలన్నింటిలోను వారు నివసించటం మొదలు పెట్టారు.
25. And Israel H3478 took H3947 H853 all H3605 these H428 cities H5892 : and Israel H3478 dwelt H3427 in all H3605 the cities H5892 of the Amorites H567 , in Heshbon H2809 , and in all H3605 the villages H1323 thereof.
26. సీహోను రాజు నివసించిన పట్టణం హెష్బోను. గతంలో మోయాబు రాజును సీహోను ఓడించాడు. అందువల్ల అర్నోను లోయవరకు మోయాబు దేశాన్ని సీహోను రాజు స్వాధీనం చేసుకొన్నాడు.
26. For H3588 Heshbon H2809 was the city H5892 of Sihon H5511 the king H4428 of the Amorites H567 , who H1931 had fought H3898 against the former H7223 king H4428 of Moab H4124 , and taken H3947 H853 all H3605 his land H776 out of his hand H4480 H3027 , even unto H5704 Arnon H769 .
27. అందుకే గాయకులు ఇలా పాడతారు: “హెష్బోనూ, నీ నిర్మాణం మళ్లీ జరగాలి.
సీహోను పట్టణం మళ్లీ కట్టబడును గాక!
27. Wherefore H5921 H3651 they that speak in proverbs H4911 say H559 , Come H935 into Heshbon H2809 , let the city H5892 of Sihon H5511 be built H1129 and prepared H3559 :
28. హెష్బోనులో అగ్ని రగులుకొంది.
అగ్ని సీహోను పట్టణంలో రగులుకొంది.
ఆర్, మోయాబులను అగ్ని నాశనం చేసింది.
అర్నోను ఉన్నత స్థలాల కొండలను అది కాల్చేసింది.
28. For H3588 there is a fire H784 gone out H3318 of Heshbon H4480 H2809 , a flame H3852 from the city H4480 H7151 of Sihon H5511 : it hath consumed H398 Ar H6144 of Moab H4124 , and the lords H1167 of the high places H1116 of Arnon H769 .
29. మోయాబూ, అది నీకు కీడు.
కెమోషు ప్రజలు నాశనం చేయబడ్డారు.
అతని కుమారులు పారిపోయారు.
అమోరీ ప్రజల రాజైన సీహోను చేత అతని కుమార్తెలు బందీలు చేయబడ్డారు.
29. Woe H188 to thee, Moab H4124 ! thou art undone H6 , O people H5971 of Chemosh H3645 : he hath given H5414 his sons H1121 that escaped H6412 , and his daughters H1323 , into captivity H7628 unto Sihon H5511 king H4428 of the Amorites H567 .
30. అయితే మేము అమోరీలను ఓడించాము.
హెష్బోను నుండి దీబోను వరకు నషీమునుండి మేదెబా దగ్గరి నొఫహువరకు వారి పట్టణాలను మేము నాశనం చేసాం.” PS
30. We have shot H3384 at them; Heshbon H2809 is perished H6 even unto H5704 Dibon H1769 , and we have laid them waste H8074 even unto H5704 Nophah H5302 , which H834 reacheth unto H5704 Medeba H4311 .
31. కనుక ఇశ్రాయేలు ప్రజలు అమోరీ ప్రజల దేశంలో నివాసం ఏర్పరచుకున్నారు. PEPS
31. Thus Israel H3478 dwelt H3427 in the land H776 of the Amorites H567 .
32. యాజెరు పట్టణాన్ని చూచి రమ్మని మోషే కొందరు మనుష్యుల్ని పంపించాడు. మోషే ఇలా చేసిన తర్వాత, ఇశ్రాయేలు ప్రజలు పట్టణాన్ని స్వాధీనం చేసుకున్నారు. దాని చుట్టూ ఉన్న చిన్న చిన్న పట్టణాలను కూడ వారు స్వాధీనం చేసుకున్నారు. అక్కడ నివసిస్తున్న అమోరీ ప్రజలు పారిపొయ్యేటట్టుగా ఇశ్రాయేలు ప్రజలు వారిని తరిమివేసారు. PEPS
32. And Moses H4872 sent H7971 to spy out H7270 H853 Jaazer H3270 , and they took H3920 the villages H1323 thereof , and drove out H3423 H853 the Amorites H567 that H834 were there H8033 .
33. అప్పుడు ఇశ్రాయేలు ప్రజలు బాషాను దారిన ప్రయాణం చేసారు. బాషాను రాజైన ఓగు తన సైన్యాన్ని సిద్ధం చేసి ఇశ్రాయేలు ప్రజల మీదికి వెళ్లాడు. ఎద్రేయి అనే చోట అతడు వారితో యుద్ధం చేసాడు. PEPS
33. And they turned H6437 and went up H5927 by the way H1870 of Bashan H1316 : and Og H5747 the king H4428 of Bashan H1316 went out H3318 against H7125 them, he H1931 , and all H3605 his people H5971 , to the battle H4421 at Edrei H154 .
34. అయితే యెహోవా, “ఆ రాజును గూర్చి భయపడవద్దు. మీరు అతన్ని ఓడించునట్లు నేను చేస్తాను. మొత్తం అతని సైన్యాన్ని, దేశాన్ని కూడ మీరు స్వాధీనం చేసుకొంటారు. అమోరీ ప్రజల రాజైన హెష్బోనులో నివసించిన సీహోనుకు చేసినట్టే ఇతనికి కూడచేయండి” అని మోషేతో చెప్పాడు. PEPS
34. And the LORD H3068 said H559 unto H413 Moses H4872 , Fear H3372 him not H408 : for H3588 I have delivered H5414 him into thy hand H3027 , and all H3605 his people H5971 , and his land H776 ; and thou shalt do H6213 to him as H834 thou didst H6213 unto Sihon H5511 king H4428 of the Amorites H567 , which H834 dwelt H3427 at Heshbon H2809 .
35. కనుక ఓగును, అతని సైన్యాన్ని ఇశ్రాయేలు ప్రజలు ఓడించేసారు. అతన్ని, అతని కుమారులను, అతని సైన్యం అంతటినీ వారు చంపారు. అప్పుడు అతని దేశం అంతా ఇశ్రాయేలు ప్రజలు స్వాధీనం చేసుకున్నారు. PE
35. So they smote H5221 him , and his sons H1121 , and all H3605 his people H5971 , until H5704 there was none H1115 left H7604 him alive H8300 : and they possessed H3423 H853 his land H776 .
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us
×

Alert

×