Bible Versions
Bible Books

:

1. మోషేతో యెహోవా మాట్లాడాడు. ఆయన ఇలా అన్నాడు:
1. And the LORD H3068 spoke H1696 unto H413 Moses H4872 , saying H559 ,
2. “ఇశ్రాయేలు ప్రజలకు ఆజ్ఞ ఇవ్వుము. మీరు కనాను గదేశానికి వస్తున్నారు. దేశాన్ని మీరు జయిస్తారు. కనాను దేశం అంతా మీరు స్వాధీనం చేసుకొంటారు.
2. Command H6680 H853 the children H1121 of Israel H3478 , and say H559 unto H413 them, When H3588 ye H859 come H935 into H413 the land H776 of Canaan H3667 ; ( this H2063 is the land H776 that H834 shall fall H5307 unto you for an inheritance H5159 , even the land H776 of Canaan H3667 with the coasts H1367 thereof:)
3. దక్షిణాన ఎదోము దగ్గర సీను అరణ్యంలో కొంత భాగం మీకు వస్తుంది. మృత సముద్రపు దక్షిణ కొనలో మీ దక్షిణాది సరిహద్దు మొదలవుతుంది.
3. Then your south H5045 quarter H6285 shall be H1961 from the wilderness H4480 H4057 of Zin H6790 along by H5921 the coast H3027 of Edom H123 , and your south H5045 border H1366 shall be H1961 the outermost coast H4480 H7097 of the salt H4417 sea H3220 eastward H6924 :
4. అక్రబ్బీము దక్షిణాన్ని అది దాటిపోతుంది. సీను అరణ్యంనుండి కాదేషు, బర్నేయ, అక్కడ్నుండి హసరద్దారు మళ్లీ అక్కడ్నుండి అస్మోను వరకు ఉంటుంది.
4. And your border H1366 shall turn H5437 from the south H4480 H5045 to the ascent H4608 of Akrabbim H6137 , and pass on H5674 to Zin H6790 : and the going forth H8444 thereof shall be H1961 from the south H4480 H5045 to Kadesh H6947 -barnea , and shall go on H3318 to Hazar H2692 -addar , and pass on H5674 to Azmon H6111 :
5. అస్మోను నుండి ఈజిప్టు నది వరకు పోయి, మధ్యధరా సముద్రం దగ్గర సరిహద్దు ముగిస్తుంది.
5. And the border H1366 shall fetch a compass H5437 from Azmon H4480 H6111 unto the river H5158 of Egypt H4714 , and the goings out H8444 of it shall be H1961 at the sea H3220 .
6. మీ పశ్చిమ సరిహద్దు మధ్యధరా సముద్రం.
6. And as for the western H3220 border H1366 , ye shall even have H1961 the great H1419 sea H3220 for a border H1366 : this H2088 shall be H1961 your west H3220 border H1366 .
7. మీ ఉత్తర సరిహద్దు మధ్యధరా సముద్రం దగ్గర ప్రారంభమై, హోరు కొండవరకు ఉంటుంది. (లెబానోనులో.)
7. And this H2088 shall be H1961 your north H6828 border H1366 : from H4480 the great H1419 sea H3220 ye shall point out H8376 for you mount H2022 Hor H2023 :
8. హోరు కొండ నుండి లెబోహమత్ వరకు, అక్కడ నుండి సెదాదు వరకు ఉంటుంది.
8. From mount H2022 Hor H4480 H2023 ye shall point out H8376 your border unto the entrance H935 of Hamath H2574 ; and the goings forth H8444 of the border H1366 shall be H1961 to Zedad H6657 :
9. తర్వాత జిప్రోను వరకు వ్యాపించి, హసరేనాన్ దగ్గర అయిపోతుంది. కనుక అది మీ ఉత్తర సరిహద్దు.
9. And the border H1366 shall go on H3318 to Ziphron H2202 , and the goings out H8444 of it shall be H1961 at Hazar H2704 -enan: this H2088 shall be H1961 your north H6828 border H1366 .
10. మీ తూర్ఫు సరిహద్దు ఎనాను దగ్గర ప్రారంభమై షెపాము వరకు వ్యాపిస్తుంది.
10. And ye shall point out H184 your east H6924 border H1366 from Hazar H4480 H2704 -enan to Shepham H8221 :
11. షెపామునుండి సరిహద్దు అయీనుకు తూర్పుగా వ్యాపించి రిబ్లావరకు ఉంటుంది. కిన్నెరెతు సముద్రం (గలలీయ సముద్రం) పక్కగా కొండల వెంబడి సరిహద్దు సాగిపోతుంది.
11. And the coast H1366 shall go down H3381 from Shepham H4480 H8221 to Riblah H7247 , on the east side H4480 H6924 of Ain H5871 ; and the border H1366 shall descend H3381 , and shall reach H4229 unto H5921 the side H3802 of the sea H3220 of Chinnereth H3672 eastward H6924 :
12. తర్వాత సరిహద్దు యొర్దాను నదీ తీరం వెంబడి కొనసాగుతుంది. మృత సముద్రం దగ్గర అది అయిపోతుంది. అవి మీ దేశం చుట్టూ సరిహద్దులు.” PEPS
12. And the border H1366 shall go down H3381 to Jordan H3383 , and the goings out H8444 of it shall be H1961 at the salt H4417 sea H3220 : this H2063 shall be H1961 your land H776 with the coasts H1367 thereof round about H5439 .
13. కనుక ఇశ్రాయేలు ప్రజలకు మోషే ఆజ్ఞ ఇచ్చాడు: “అది మీకు లభించే దేశం. పది వంశాలు, మనష్షే వంశంలో సగం మంది కలసి చీట్లు వేసుకొని దేశాన్ని పంచుకోవాలి.
13. And Moses H4872 commanded H6680 H853 the children H1121 of Israel H3478 , saying H559 , This H2063 is the land H776 which H834 ye shall inherit H5157 by lot H1486 , which H834 the LORD H3068 commanded H6680 to give H5414 unto the nine H8672 tribes H4294 , and to the half H2677 tribe H4294 :
14. రూబేను, గాదు వంశాలు, మనష్షే వంశంలో సగంమంది ముందే వారి భూమిని తీసుకున్నారు.
14. For H3588 the tribe H4294 of the children H1121 of Reuben H7206 according to the house H1004 of their fathers H1 , and the tribe H4294 of the children H1121 of Gad H1410 according to the house H1004 of their fathers H1 , have received H3947 their inheritance ; and half H2677 the tribe H4294 of Manasseh H4519 have received H3947 their inheritance H5159 :
15. రెండున్నర వంశాల వారు యొర్దాను నదికి తూర్పువైపు యెరికో దగ్గర్లో భూమి తీసుకున్నారు.” PEPS
15. The two H8147 tribes H4294 and the half H2677 tribe H4294 have received H3947 their inheritance H5159 on this side H4480 H5676 Jordan H3383 near Jericho H3405 eastward H6924 , toward the sunrising H4217 .
16. అప్పుడు యెహోవా మోషేతో మాట్లాడాడు. ఆయన ఇలా అన్నాడు:
16. And the LORD H3068 spoke H1696 unto H413 Moses H4872 , saying H559 ,
17. “దేశాన్ని భాగాలు చేసేందుకు యాజకుడైన ఎలీయాజరు, నూను కుమారుడు యెహోషువ నీకు సహయపడతారు. వీరు
17. These H428 are the names H8034 of the men H376 which H834 shall divide H5157 H853 the land H776 unto you: Eleazar H499 the priest H3548 , and Joshua H3091 the son H1121 of Nun H5126 .
18. అన్ని వంశాల నాయకులు. ఒక్కో వంశంనుండి ఒక్కో నాయకుడు ఉంటాడు. వారు దేశాన్ని భాగిస్తారు.
18. And ye shall take H3947 one prince H259 H5387 H259 H5387 of every tribe H4480 H4294 , to divide the land by inheritance H5157 H853 H776 .
19. నాయకుల పేర్లు ఇవి: యూదా వంశంనుండి యెపున్నె కుమారుడు కాలేబు;
19. And the names H8034 of the men H376 are these H428 : Of the tribe H4294 of Judah H3063 , Caleb H3612 the son H1121 of Jephunneh H3312 .
20. షిమ్యోను వంశంనుండి అమ్మిహూదు కుమారుడు షెమూయేలు;
20. And of the tribe H4294 of the children H1121 of Simeon H8095 , Shemuel H8050 the son H1121 of Ammihud H5989 .
21. బెన్యామీను వంశంనుండి కిస్లోను కుమారుడు ఎలీదాదు
21. Of the tribe H4294 of Benjamin H1144 , Elidad H449 the son H1121 of Chislon H3692 .
22. దాను వంశంనుండి యొగ్లి కుమారుడు బుక్కి
22. And the prince H5387 of the tribe H4294 of the children H1121 of Dan H1835 , Bukki H1231 the son H1121 of Jogli H3020 .
23. మనష్షే (యోసేపు కుమారుడు) వంశంనుండి ఏఫోదు కుమారుడు హన్నీయేలు
23. The prince H5387 of the children H1121 of Joseph H3130 , for the tribe H4294 of the children H1121 of Manasseh H4519 , Hanniel H2592 the son H1121 of Ephod H641 .
24. ఎఫ్రాయిము (యోసేపు కుమారుడు) వంశంనుండి షిఫ్తాను కుమారుడు కెమూయేలు
24. And the prince H5387 of the tribe H4294 of the children H1121 of Ephraim H669 , Kemuel H7055 the son H1121 of Shiphtan H8204 .
25. జెబూలూను వంశంనుండి పర్నాకు కుమారుడు ఎలీషాపాను
25. And the prince H5387 of the tribe H4294 of the children H1121 of Zebulun H2074 , Elizaphan H469 the son H1121 of Parnach H6535 .
26. ఇశ్శాఖారు వంశంనుండి అజ్ఞాను కుమారుడు పల్తీయేలు
26. And the prince H5387 of the tribe H4294 of the children H1121 of Issachar H3485 , Paltiel H6409 the son H1121 of Azzan H5821 .
27. ఆషేరు వంశంనుండి షెలోమి కుమారుడు అహీహోదు
27. And the prince H5387 of the tribe H4294 of the children H1121 of Asher H836 , Ahihud H282 the son H1121 of Shelomi H8015 .
28. నఫ్తాలి వంశంనుండి అమ్మీహోదు కుమారుడు పెదహేలు.” PS
28. And the prince H5387 of the tribe H4294 of the children H1121 of Naphtali H5321 , Pedahel H6300 the son H1121 of Ammihud H5989 .
29. ఇశ్రాయేలు ప్రజలకు కనాను దేశాన్ని పంచేందుకు మనుష్యులను యెహోవా ఏర్పరచుకొన్నాడు. PE
29. These H428 are they whom H834 the LORD H3068 commanded H6680 to divide the inheritance H5157 H853 unto the children H1121 of Israel H3478 in the land H776 of Canaan H3667 .
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us
×

Alert

×