Bible Versions
Bible Books

:

1. {దీప స్తంభం} PS మోషేతో యెహోవా ఇలా అన్నాడు:
1. And the LORD H3068 spoke H1696 unto H413 Moses H4872 , saying H559 ,
2. “అహరోనుతో మాట్లాడి అతనితో ఇలా చెప్పు, నేను నీకు చూపించిన స్థలంలో ఏడు దీపాలను ఉంచు. దీపస్తంభం ముందు భాగాన్ని దీపాలు వెలిగించాలి.” PEPS
2. Speak H1696 unto H413 Aaron H175 , and say H559 unto H413 him , When thou lightest H5927 H853 the lamps H5216 , the seven H7651 lamps H5216 shall give light H215 over against H413 H4136 H6440 the candlestick H4501 .
3. అహరోను అలా చేసాడు. అహరోను దీపాలను సరైన చోట పెట్టి, దీపస్తంభం ముందు భాగాన్ని అవి వెలిగించేటట్టుగా అతడు వాటిని ఉంచాడు. మోషేకు యెహోవా ఇచ్చిన ఆజ్ఞకు అతడు విధేయుడయ్యాడు.
3. And Aaron H175 did H6213 so H3651 ; he lighted H5927 the lamps H5216 thereof over against H413 H4136 H6440 the candlestick H4501 , as H834 the LORD H3068 commanded H6680 H853 Moses H4872 .
4. దీపస్తంభం కొట్టబడిన బంగారంతో చేయబడింది. దిమ్మదగ్గర మొదలుకొని బంగారు పూలవరకు అంతా బంగారమే. మోషేకు యెహోవా చూపించిన ప్రకారమే అదంతా చేయబడింది. PS
4. And this H2088 work H4639 of the candlestick H4501 was of beaten H4749 gold H2091 , unto H5704 the shaft H3409 thereof, unto H5704 the flowers H6525 thereof, was beaten work H4749 : according unto the pattern H4758 which H834 the LORD H3068 had showed H7200 H853 Moses H4872 , so H3651 he made H6213 H853 the candlestick H4501 .
5. {లేవీయులను ప్రతిష్టించటం} PS మోషేతో యెహోవా అలా అన్నాడు:
5. And the LORD H3068 spoke H1696 unto H413 Moses H4872 , saying H559 ,
6. “ఇశ్రాయేలీయులలో ఇతరులనుండి లేవీ ప్రజలను వేరు చేయి. లేవీ మనుష్యులను శుద్ధి చేయి.
6. Take H3947 H853 the Levites H3881 from among H4480 H8432 the children H1121 of Israel H3478 , and cleanse H2891 them.
7. వారిని శుద్ధి చేసెందుకు నీవు చేయాల్సింది ఇదే. పాప పరిహారార్థ అర్పణనుండి ప్రత్యేక జలాన్ని వారిమీద చల్లాలి. జలం వారిని శుద్ధి చేస్తుంది. అప్పుడు వారు శరీరం అంతటా క్షవరం చేసుకొని, వారి బట్టలు ఉదుకు కోవాలి. ఇది వారి శరీరాలను పవిత్రం చేస్తుంది. PEPS
7. And thus H3541 shalt thou do H6213 unto them , to cleanse H2891 them: Sprinkle H5137 water H4325 of purifying H2403 upon H5921 them , and let them shave H5674 H8593 H5921 all H3605 their flesh H1320 , and let them wash H3526 their clothes H899 , and so make themselves clean H2891 .
8. “అప్పుడు వారు ఒక కోడెదూడను, దానికి సంబంధించిన ధాన్యార్పణను తీసుకోవాలి. ధాన్యార్ఫణ నూనెతో కలుపబడ్డ గోధుమపిండి. అప్పుడు పాపపరిహారార్థ బలిగా ఇంకో కోడెదూడను తీసుకోవాలి.
8. Then let them take H3947 a young H1121 H1241 bullock H6499 with his meat offering H4503 , even fine flour H5560 mingled H1101 with oil H8081 , and another H8145 young H1121 H1241 bullock H6499 shalt thou take H3947 for a sin offering H2403 .
9. లేవీ ప్రజలను సన్నిధి గుడారం ఎదుటి భాగంలోనికి తీసుకునిరావాలి. అప్పుడు ఇశ్రాయేలు ప్రజలందరినీ చుట్టూరా సమావేశపర్చాలి.
9. And thou shalt bring H7126 H853 the Levites H3881 before H6440 the tabernacle H168 of the congregation H4150 : and thou shalt gather H6950 H853 the whole H3605 assembly H5712 of the children H1121 of Israel H3478 together:
10. అప్పుడు నీవు లేవీ ప్రజలను యెహోవా ఎదుటికి తీసుకునిరావాలి. ఇశ్రాయేలు ప్రజలు వారిమీద తమ చేతులు ఉంచుతారు.
10. And thou shalt bring H7126 H853 the Levites H3881 before H6440 the LORD H3068 : and the children H1121 of Israel H3478 shall put H5564 H853 their hands H3027 upon H5921 the Levites H3881 :
11. అప్పుడు అహరోను లేవీ మనుష్యులను యెహోవా ఎదుట కనపరుస్తాడు. వారు దేవునికి ఒక అర్పణవలె ఉంటారు. విధంగా యెహోవాకు ప్రత్యేక పని చేసేందుకు లేవీ ప్రజలు సిద్ధంగా ఉంటారు. PEPS
11. And Aaron H175 shall offer H5130 H853 the Levites H3881 before H6440 the LORD H3068 for an offering H8573 of H4480 H854 the children H1121 of Israel H3478 , that they may execute H1961 H5647 H853 the service H5656 of the LORD H3068 .
12. “లేవీ మనుష్యులు కోడెదూడ తలలమీద చేతులు ఉంచాలని వారితో చెప్పు. ఒక కోడెదూడ పాపపరిహారార్థ బలిగాను మరొక కోడెదూడ దహన బలిగాను యెహోవాకు అర్పించాలి. అర్పణలు లేవీ ప్రజల పాపాలను కప్పిపుచ్చుతాయి.
12. And the Levites H3881 shall lay H5564 H853 their hands H3027 upon H5921 the heads H7218 of the bullocks H6499 : and thou shalt offer H6213 H853 the one H259 for a sin offering H2403 , and the other H259 for a burnt offering H5930 , unto the LORD H3068 , to make an atonement H3722 for H5921 the Levites H3881 .
13. అహరోను, అతని కుమారుల ఎదుట నిలబడమని లేవీ మనుష్యులతో చెప్పు. అప్పుడు ఒక ప్రతిష్ఠ అర్పణగా లేవీ మనుష్యులను యెహోవాకు అర్పించు.
13. And thou shalt set H5975 H853 the Levites H3881 before H6440 Aaron H175 , and before H6440 his sons H1121 , and offer H5130 them for an offering H8573 unto the LORD H3068 .
14. విధంగా లేవీ మనుష్యులు ప్రత్యేకం అవుతారు. ఇశ్రాయేలీయులలో ఇతరులకు వీరు వేరుగా ఉంటారు. లేవీ ప్రజలు నావారై ఉంటారు. PEPS
14. Thus shalt thou separate H914 H853 the Levites H3881 from among H4480 H8432 the children H1121 of Israel H3478 : and the Levites H3881 shall be H1961 mine.
15. “కనుక లేవీ మనుష్యులను పవిత్రం చేయి. ప్రతిష్ఠార్పణగా వారిని యెహోవాకు అర్పించు. ఇలా చేసిన తర్వాత వారు సన్నిధి గుడారంలోనికి వచ్చి వారి పని చేయవచ్చును.
15. And after H310 that H3651 shall the Levites H3881 go in H935 to do the service H5647 H853 of the tabernacle H168 of the congregation H4150 : and thou shalt cleanse H2891 them , and offer H5130 them for an offering H8573 .
16. లేవీయులు నాకు ఇవ్వబడిన ఇశ్రాయేలు ప్రజలు. వారిని నా స్వంత ప్రజలుగా నేను స్వీకరించాను. గతంలో ఇశ్రాయేలీయుల ప్రతి కుటుంబంలో ప్రతి పెద్ద కుమారుడు నాకు ప్రతిష్ఠించబడ్డాడు. అయితే ఇశ్రాయేలుల్లో ఇతరుల జ్యేష్ఠ కుమారుల బదులు లేవీయులు మనుష్యులను నేను స్వీకరించాను.
16. For H3588 they H1992 are wholly given H5414 H5414 unto me from among H4480 H8432 the children H1121 of Israel H3478 ; instead of H8478 such as open H6363 every H3605 womb H7358 , even instead of the firstborn H1060 of all H3605 the children H4480 H1121 of Israel H3478 , have I taken H3947 them unto me.
17. ఇశ్రాయేలీయుల ప్రతి కుటుంబములో మొదట పుట్టిన ప్రతి మగ శిశువు నావాడే. అది మనిషిగాని పశువుగాని నాకే. ఎందుకంటే ఈజిప్టులో మొదట పుట్టిన పిల్లలను, జంతువులనుగూడ నేను చంపేసాను, కనుక మొదట పుట్టినవారు నావారై ఉండాలని పెద్ద కుమారులను మీ నుండి వేరు చేసాను.
17. For H3588 all H3605 the firstborn H1060 of the children H1121 of Israel H3478 are mine, both man H120 and beast H929 : on the day H3117 that I smote H5221 every H3605 firstborn H1060 in the land H776 of Egypt H4714 I sanctified H6942 them for myself.
18. ఇప్పుడు నేను లేవీ మనుష్యులను తీసుకున్నాను. ఇశ్రాయేలు కుటుంబాల్లో మొదటగా పుట్టిన కుమారులందరి స్థానంలో నేను వీరిని తీసుకున్నాను.
18. And I have taken H3947 H853 the Levites H3881 for H8478 all H3605 the firstborn H1060 of the children H1121 of Israel H3478 .
19. ఇశ్రాయేలు ప్రజలందరిలోనుండి లేవీ మనష్యులను నేను ఏర్పాటు చేసుకున్నాను. నేను వారిని అహరోనుకు అతని కుమారులకు కానుకలుగా ఇచ్చాను. సన్నిధి గుడారం దగ్గర వారు పని చేయాలని నేను కోరుతున్నాను. ఇశ్రాయేలు ప్రజలందరి పక్షంగా వారు సేవ చేస్తారు. ఇశ్రాయేలు ప్రజల పాపాలను కప్పిపుచ్చే బలులు అర్పించుటలో వారు సహాయం చేస్తారు. అప్పుడు ఇశ్రాయేలు ప్రజల పవిత్ర స్థలాన్ని సమీపించినా గొప్ప రోగంగాని, కష్టంగాని వారికి కలుగదు.” PEPS
19. And I have given H5414 H853 the Levites H3881 as a gift H5414 to Aaron H175 and to his sons H1121 from among H4480 H8432 the children H1121 of Israel H3478 , to do H5647 H853 the service H5656 of the children H1121 of Israel H3478 in the tabernacle H168 of the congregation H4150 , and to make an atonement H3722 for H5921 the children H1121 of Israel H3478 : that there be H1961 no H3808 plague H5063 among the children H1121 of Israel H3478 , when the children H1121 of Israel H3478 come nigh H5066 unto H413 the sanctuary H6944 .
20. కనుక మోషే, అహరోను, ఇశ్రాయేలు ప్రజలందరు యెహోవాకు విధేయులయ్యారు. యెహోవా మోషేకు ఆజ్ఞాపించిన దానిని లేవీ మనుష్యులకు వారు జరిగించారు.
20. And Moses H4872 , and Aaron H175 , and all H3605 the congregation H5712 of the children H1121 of Israel H3478 , did H6213 to the Levites H3881 according unto all H3605 that H834 the LORD H3068 commanded H6680 H853 Moses H4872 concerning the Levites H3881 , so H3651 did H6213 the children H1121 of Israel H3478 unto them.
21. లేవీ ప్రజలు పవిత్రులయ్యారు. వారు వారిని శుద్ధి చేసుకున్నారు, వారి వస్త్రాలు ఉదుకు కొన్నారు. అప్పుడు అహరోను వారిని యెహోవా ఎదుట ప్రతిష్టార్పణగా అర్పించాడు. వారి పాపాలను క్షమించే అర్పణలను కూడా అర్పించి, అహరోను వారిను పవిత్రం చేసాడు.
21. And the Levites H3881 were purified H2398 , and they washed H3526 their clothes H899 ; and Aaron H175 offered H5130 them as an offering H8573 before H6440 the LORD H3068 ; and Aaron H175 made an atonement H3722 for H5921 them to cleanse H2891 them.
22. తర్వాత లేవీ మనుష్యులు వారి పని చేసుకొనేందుకు సన్నిధి గుడారానికి వచ్చారు. అహరోను, అతని కుమారులు వారిని పర్యవేక్షించారు. లేవీ ప్రజల పనికి వారు బాధ్యులు. యెహోవా మోషేకు ఇచ్చిన ఆజ్ఞకు అహరోను, అతని కుమారులు విధేయులయ్యారు. PEPS
22. And after H310 that H3651 went the Levites in H935 H3881 to do H5647 H853 their service H5656 in the tabernacle H168 of the congregation H4150 before H6440 Aaron H175 , and before H6440 his sons H1121 : as H834 the LORD H3068 had commanded H6680 H853 Moses H4872 concerning H5921 the Levites H3881 , so H3651 did H6213 they unto them.
23. మోషేతో యెహోవా చెప్పాడు:
23. And the LORD H3068 spoke H1696 unto H413 Moses H4872 , saying H559 ,
24. “ఇది లేవీ ప్రజలకు ఒక ప్రత్యేక ఆజ్ఞ. 25 సంవత్సరాలు, అంతకంటె ఎక్కువ వయసుగల ప్రతి లేవీ మనిషి సన్నిధి గుడారం దగ్గరకు వచ్చి అక్కడ పని చేయాలి.
24. This H2063 is it that H834 belongeth unto the Levites H3881 : from twenty H6242 and five H2568 years H8141 old H4480 H1121 and upward H4605 they shall go in H935 to wait upon H6633 H6635 the service H5656 of the tabernacle H168 of the congregation H4150 :
25. అయితే ఒకని వయసు 50 సంవత్సరాలు ఉన్నప్పుడు, అతడు తన దినచర్యనుండి విశ్రాంతి తీసుకోవాలి. అతడు తిరిగి పని చేయాల్సిన అవసరం లేదు.
25. And from the age H4480 H1121 of fifty H2572 years H8141 they shall cease waiting upon H7725 H4480 H6635 the service H5656 thereof , and shall serve H5647 no H3808 more H5750 :
26. 50 సంవత్సరాలు, అంతకంటె ఎక్కువ వయసుగల పురుషులు సన్నిధి గుడారం దగ్గర వారి సోదరులకు సహాయం చేయవచ్చును. కాని వారే స్వయంగా పని చేయకూడదు. వారిని విరమించుకోనివ్వవచ్చు. లేవీ ప్రజలకు వారి పనులను చెప్పేటప్పుడు ఇది చెప్పటం జ్ఞాపకం ఉంచుకో.” PE
26. But shall minister H8334 with H854 their brethren H251 in the tabernacle H168 of the congregation H4150 , to keep H8104 the charge H4931 , and shall do H5647 no H3808 service H5656 . Thus H3602 shalt thou do H6213 unto the Levites H3881 touching their charge H4931 .
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us
×

Alert

×