Bible Versions
Bible Books

:

1. {యోబుకు ఎలీఫజు జవాబు} PS అప్పుడు తేమానువాడైన ఎలీఫజు యోబుకు జనాబిచ్చాడు:
1. Then answered H6030 Eliphaz H464 the Temanite H8489 , and said H559 ,
2. “యోబూ! నీవు నిజంగా జ్ఞానం గలవాడవైతే
నీవు వట్టి మాటలతో జవాబు ఇవ్వవు.
జ్ఞానం గల మనిషి పూర్తిగా తూర్పు వేడిగాలి (పనికిమాలిన మాటల) తో ఉండడు.
2. Should a wise H2450 man utter H6030 vain H7307 knowledge H1847 , and fill H4390 his belly H990 with the east wind H6921 ?
3. జ్ఞానం గల మనిషి పనికిమాలిన మాటలతో, అర్థం లేని
ఉపన్యాసాలతో వాదిస్తాడని నీవు తలుస్తావా?
3. Should he reason H3198 with unprofitable H3808 H5532 talk H1697 ? or with speeches H4405 wherewith he can do no H3808 good H3276 ?
4. యోబూ! నీ యిష్టం వచ్చినట్టు నీవు ఉంటే
ఎవ్వరూ దేవుణ్ణి గౌరవించరు, ఆయన్ని ప్రార్థించరు. దేవుని సన్నిధియందు చేసే ధ్యానానికి నీవు ఆటంకం తెస్తావు.
4. Yea H637 , thou H859 castest off H6565 fear H3374 , and restrainest H1639 prayer H7881 before H6440 God H410 .
5. నీవు చెప్పే విషయాలు నీ పాపాన్ని తేటగా చూపిస్తాయి.
యోబూ! నీవు తెలివిగల మాటలు ప్రయోగించి నీ పాపాన్ని దాచిపెట్టాలని ప్రయత్నిస్తున్నావు.
5. For H3588 thy mouth H6310 uttereth H502 thine iniquity H5771 , and thou choosest H977 the tongue H3956 of the crafty H6175 .
6. నీది తప్పు అని నేను నీకు రుజువు చేయాల్సిన అవసరం లేదు.
ఎందుకు? నీ స్వంత నోటితో నీవు పలికే విషయాలే నీ తప్పును తెలియ జేస్తున్నాయి.
నీ స్వంత పెదాలు నీకు విరోధంగా మాట్లాడుతున్నాయి.
6. Thine own mouth H6310 condemneth H7561 thee , and not H3808 I H589 : yea , thine own lips H8193 testify H6030 against thee.
7. “యోబూ! మొట్ట మొదట పుట్టింది నీవే అని తలుస్తున్నావా?
కొండలు చేయబడక ముందే నీవు జన్మించావా?
7. Art thou the first H7223 man H120 that was born H3205 ? or wast thou made H2342 before H6440 the hills H1389 ?
8. దేవుని రహస్య పథకాలు నీవు విన్నావా?
నీ మట్టుకు నీవు ఒక్కడవు మాత్రమే జ్ఞానం గలవాడవని తలుస్తున్నావా?
8. Hast thou heard H8085 the secret H5475 of God H433 ? and dost thou restrain H1639 wisdom H2451 to H413 thyself?
9. యోబూ! నీకు తెలిసిన దానికంటే మాకు ఎక్కువ తెలుసు.
నీవు గ్రహించలేని విషయాలు మేము గ్రహిస్తాం.
9. What H4100 knowest H3045 thou , that we know H3045 not H3808 ? what understandest H995 thou, which H1931 is not H3808 in H5973 us?
10. తల నెరసిన మనుషులు మరియు వృద్ధులు మాతో ఏకీభవిస్తారు.
అవును, చివరికి నీ తండ్రీకంటే పెద్ద వాళ్లు కూడా మా పక్షంగా ఉన్నారు.
10. With us are both H1571 the grayheaded H7867 and H1571 very aged men H3453 , much elder H3524 H3117 than thy father H4480 H1 .
11. దేవుడు నిన్ను ఆదరించేందుకు ప్రయత్నిస్తాడు
కానీ నీకు అది మాత్రమే చాలాదు.
సౌమ్యమయిన పద్ధతిలో దేవుని సందేశం మేము నీకు చెప్పాము.
11. Are the consolations H8575 of God H410 small H4592 with H4480 thee? is there any secret H328 thing H1697 with H5973 thee?
12. యోబూ! నీవెందుకు అర్థం చేసుకోవు?
సత్యాన్ని ఎందుకు చూడలేక పోతున్నావు?
12. Why H4100 doth thine heart H3820 carry thee away H3947 ? and what H4100 do thy eyes H5869 wink at H7335 ,
13. నీవు కోపపు మాటలు చెప్పినప్పుడు
నీవు దేవునికి విరోధంగా ఉన్నావు.
13. That H3588 thou turnest H7725 thy spirit H7307 against H413 God H410 , and lettest such words H4405 go out H3318 of thy mouth H4480 H6310 ?
14. “ఒక మనిషి వాస్తవంగా పరిశుద్ధంగా ఉండలేడు.
స్త్రీనుంచి జన్మించిన మనిషి, దేవునితో సరిపడి ఉండ జాలడు.
14. What H4100 is man H582 , that H3588 he should be clean H2135 ? and he which is born H3205 of a woman H802 , that H3588 he should be righteous H6663 ?
15. దేవుడు కనీసం తన దూతలను కూడ నమ్మడు.
దూతలు నివసించే ఆకాశం కూడా పవిత్రమైనది కాదు.
15. Behold H2005 , he putteth no trust H539 H3808 in his saints H6918 ; yea , the heavens H8064 are not H3808 clean H2141 in his sight H5869 .
16. మనవుడు అంతకంటే దౌర్భాగ్యుడు.
మానవుడు అసహ్యమైవాడు మరియు పాడైపోయాడు.
అతడు మంచి నీళ్లు తాగినట్టుగా కిడును తాగు తాడు.
16. How much more H637 H3588 abominable H8581 and filthy H444 is man H376 , which drinketh H8354 iniquity H5766 like water H4325 ?
17. “యోబూ, నా మాట విను. నేను దానిని నీకు వివరిస్తాను.
నాకు తెలిసిన దానిని నేను నీతో చెబుతాను.
17. I will show H2331 thee, hear H8085 me ; and that H2088 which I have seen H2372 I will declare H5608 ;
18. జ్ఞానం గల మనుష్యులు నాతో చెప్పిన విషయాలు నేను నీతో చెబుతాను.
జ్ఞానం గల మనుష్యుల పూర్వీకులు విషయాలను వారితో చెప్పారు.
జ్ఞానులు రహస్యాలేమీ నా దగ్గర దాచిపెట్టలేదు.
18. Which H834 wise H2450 men have told H5046 from their fathers H4480 H1 , and have not H3808 hid H3582 it :
19. వారికే (జ్ఞానులకే) దేశం ఇవ్వబడింది.
వారిని ఇబ్బంది పెట్టేందుకు పరాయివాళ్లు ఎవరూ దేశంలో లేరు.
19. Unto whom alone H905 the earth H776 was given H5414 , and no H3808 stranger H2114 passed H5674 among H8432 them.
20. దుర్మార్గుడు తన జీవితకాలమంతా బాధతో శ్రమ పడతాడు.
క్రూరమైన మనిషి తన కోసం దాచ బడిన సంవత్సరాలన్నింటిలో శ్రమపడతాడు,
20. The wicked man H7563 travaileth with pain H2342 all H3605 his days H3117 , and the number H4557 of years H8141 is hidden H6845 to the oppressor H6184 .
21. భయంకర శబ్దాలు అతని చెవులకు వినిపిస్తాయి
మరియు అతడు క్షేమంగా ఉన్నానని అనుకొన్నప్పుడు శత్రువు అతని మీద దాడి చేస్తాడు.
21. A dreadful H6343 sound H6963 is in his ears H241 : in prosperity H7965 the destroyer H7703 shall come upon H935 him.
22. దుర్మార్గపు వ్యక్తి చాలా విసిగిపోతాడు. చీకటి నుండి తప్పించుకొనే ఆశ అతనికి ఉండదు.
అతణ్ణి చంపివేసేందుకు ఎక్కడో ఒక ఖడ్గం కనిపెడుతూనే ఉంటుంది.
22. He believeth H539 not H3808 that he shall return H7725 out of H4480 darkness H2822 , and he H1931 is waited for H6822 of H413 the sword H2719 .
23. అతడు అటూ ఇటూ ఆహారం కోసం ‘ఎక్కడ అది’ అంటూ సంచరిస్తూనే ఉంటాడు.
కాని అతని శరీరం రాబందులకు ఆహారం అవుతుంది. అతనికిచావు మూడిందని అతనికి తెలుసు.
23. He H1931 wandereth abroad H5074 for bread H3899 , saying , Where H346 is it ? he knoweth H3045 that H3588 the day H3117 of darkness H2822 is ready H3559 at his hand H3027 .
24. చింత, శ్రమ అతణ్ణి భయపెడుతున్నాయి. అతణ్ణి నాశనం చేసేందుకు
ఒక రాజు సిద్ధంగా ఉన్నట్టు విషయాలు అతనిపై దాడి చేస్తాయి.
24. Trouble H6862 and anguish H4691 shall make him afraid H1204 ; they shall prevail against H8630 him , as a king H4428 ready H6264 to the battle H3593 .
25. ఎందుకంటే దుర్మార్గుడు దేవుని మీద తన పిడికిలి బిగిస్తాడు కనుక దుర్మార్దుడు దేవునికి విధేయుడ య్యేందుకు నిరాకరిస్తాడు.
సర్వశక్తిమంతుడైన దేవునికి విరోధంగా దుర్మార్గుడు బలవంతునిగా ఉండేందుకు ప్రయత్నిస్తాడు.
25. For H3588 he stretcheth out H5186 his hand H3027 against H413 God H410 , and strengtheneth himself H1396 against H413 the Almighty H7706 .
26. మనిషి చాలా మొండివాడు.
దుర్మార్గుడు తన బలమైన లావుపాటి కేడెముతో దేవుని మీద దాడి చేస్తాడు.
26. He runneth H7323 upon H413 him, even on his neck H6677 , upon the thick H5672 bosses H1354 of his bucklers H4043 :
27. దుర్మార్గుడు ధనవంతుడై ముఖం కొవ్వుతో నిండి ఉండివుండవచ్చు.
వాని నడుం కొవ్వు పొరలతో బలిసి ఉండవచ్చు.
27. Because H3588 he covereth H3680 his face H6440 with his fatness H2459 , and maketh H6213 collops of fat H6371 on H5921 his flanks H3689 .
28. కానీ శిథిలమైన పట్టణాల్లో వాడు నివసిస్తాడు.
ఎవరూ నివసించని ఇండ్లలో దుర్మార్గుడు నివసిస్తాడు.
అవి పడిపోయేట్టు ఉన్న శిథిల గృహాలు.
28. And he dwelleth in H7931 desolate H3582 cities H5892 , and in houses which H1004 no H3808 man inhabiteth H3427 , which H834 are ready H6257 to become heaps H1530 .
29. దుర్మార్గుడు ధనికుడుగా ఉండవచ్చు.
అతని ఐశ్వర్యం ఎక్కువ కాలం ఉండదు.
అతని పంటలు ఎక్కువగా పండవు.
29. He shall not H3808 be rich H6238 , neither H3808 shall his substance H2428 continue H6965 , neither H3808 shall he prolong H5186 the perfection H4512 thereof upon the earth H776 .
30. దుర్మార్గుడు చీకటిని తప్పించుకోలేడు.
అగ్గిచేత కొమ్మలు కాలిపోయిన చెట్టులా అతడు ఉంటాడు.
దేవుని శ్వాస దుర్మార్గుని తుడిచివేస్తుంది.
30. He shall not H3808 depart H5493 out of H4480 darkness H2822 ; the flame H7957 shall dry up H3001 his branches H3127 , and by the breath H7307 of his mouth H6310 shall he go away H5493 .
31. దుర్మార్గుడు పనికిమాలిన వాటిని నమ్ముకొని తనను తానే మోసం చేసుకోకూడదు.
ఎందుకంటే, వానికి ఏమీ దొరకదు కనుక.
31. Let not H408 him that is deceived H8582 trust H539 in vanity H7723 : for H3588 vanity H7723 shall be H1961 his recompense H8545 .
32. దుర్మార్గుని ఆయుష్షు తీరిపోకముందే
వాడు ముసలివాడై, ఎండిపోతాడు. మళ్లీ ఎన్నటికి వచ్చగా ఉండని ఎండిపోయిన కొమ్మలా అతడు ఉంటాడు.
32. It shall be accomplished H4390 before H3808 his time H3117 , and his branch H3712 shall not H3808 be green H7488 .
33. ద్రాక్షాపండ్లు పక్వానికి రాకముందే రాలిపోతున్న ద్రాక్షావల్లిలా దుర్మార్గుడు ఉంటాడు.
వ్యక్తి పూలు రాలిపోయిన ఒలీవ చెట్టులా ఉంటాడు.
33. He shall shake off H2554 his unripe grape H1154 as the vine H1612 , and shall cast off H7993 his flower H5328 as the olive H2132 .
34. ఎందుకంటే, దేవుడు లేని ప్రజల పని వ్యర్థము.
డబ్బును ప్రేమించే మనుష్యుల ఇండ్లు అగ్నిచేత నాశనం చేయబడతాయి.
34. For H3588 the congregation H5712 of hypocrites H2611 shall be desolate H1565 , and fire H784 shall consume H398 the tabernacles H168 of bribery H7810 .
35. వారు కష్టాలకు పథకం వేసి దుర్మార్గపు పనులు చేస్తారు.
మనుష్యులను మోసం చేసేందుకు వారు ప్రయత్నం చేస్తారు.” PE
35. They conceive H2029 mischief H5999 , and bring forth H3205 vanity H205 , and their belly H990 prepareth H3559 deceit H4820 .
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us
×

Alert

×