Bible Versions
Bible Books

:

1. నీవు ఒక ప్రముఖునితో భోజనానికి కూర్చున్నప్పుడు, నీవు ఎవరితో ఉన్నావో జ్ఞాపకం ఉంచుకో.
1. When H3588 thou sittest H3427 to eat H3898 with H854 a ruler H4910 , consider diligently H995 H995 H853 what H834 is before H6440 thee:
2. నీకు చాలా ఆకలిగా ఉన్నాసరే, ఎప్పుడూ మరీ ఎక్కువ తినవద్దు.
2. And put H7760 a knife H7915 to thy throat H3930 , if H518 thou H859 be a man H1167 given to appetite H5315 .
3. అతడు వడ్డించే శ్రేష్ఠమైం భోజనం మరీ ఎక్కువ తినవద్దు. అది ఒక ఎత్తుకావచ్చు. 7 PS
3. Be not H408 desirous H183 of his dainties H4303 : for they H1931 are deceitful H3577 meat H3899 .
4. ధనవంతుడు కావాలనుకొని, నీ ఆరోగ్యాన్ని పాడు చేసుకోకు. నీవు బుద్ధిమంతుడవైతే ఓర్పుతో ఉండు.
4. Labor H3021 not H408 to be rich H6238 : cease H2308 from H4480 thine own wisdom H998 .
5. పక్షులు రెక్కలెలా విచ్చుకొని ఎగురుతాయో అదే విధంగా డబ్బు చాలా తొందరగా వెళ్లిపోతుంది. 8 PS
5. Wilt thou set H5774 thine eyes H5869 upon that which is not H369 ? for H3588 riches certainly make H6213 H6213 themselves wings H3671 ; they fly away H5774 as an eagle H5404 toward heaven H8064 .
6. స్వార్థపరునితో కలిసి భోజనం చేయవద్దు. అతనికి వచ్చిన ప్రత్యేక భోజన పదార్థాలకు దూరంగా ఉండు.
6. Eat H3898 thou not H408 H853 the bread H3899 of him that hath an evil H7451 eye H5869 , neither H408 desire H183 thou his dainty meats H4303 :
7. అతడు ఎంతసేపూ ఖర్చు గూర్చి ఆలోచించే రకం. “తినుము, తాగుము” అని అతడు నీతో చెప్పవచ్చు. కాని అతడు నిజంగా కోరుకునేది అదికాదు.
7. For H3588 as H3644 he thinketh H8176 in his heart H5315 , so H3651 is he H1931 : Eat H398 and drink H8354 , saith H559 he to thee ; but his heart H3820 is not H1077 with thee H5973 .
8. అతని భోజనం నీవు తింటే, నీవు రోగివి కావచ్చు. నీవు యిబ్బంది పడిపోతావు. 9 PS
8. The morsel H6595 which thou hast eaten H398 shalt thou vomit up H6958 , and lose H7843 thy sweet H5273 words H1697 .
9. తెలివి తక్కువ వానికి నేర్పించెందుకు ప్రయత్నించకు. జ్ఞానముగల నీ మాటలను అతడు ఎగతాళి చేస్తాడు. 10 PS
9. Speak H1696 not H408 in the ears H241 of a fool H3684 : for H3588 he will despise H936 the wisdom H7922 of thy words H4405 .
10. ఆస్తి పాత సరిహద్దు గీతను ఎన్నడూ జరపవద్దు. మరియు అనాధలకు చెందిన భూమిని ఎన్నడూ తీసికొనవద్దు.
10. Remove H5253 not H408 the old H5769 landmark H1366 ; and enter H935 not H408 into the fields H7704 of the fatherless H3490 :
11. యెహోవా నీకు విరోధంగా ఉంటాడు. యెహోవా శక్తిగలవాడు, అనాధలను ఆయన కాపాడుతాడు. 11 PS
11. For H3588 their redeemer H1350 is mighty H2389 ; he H1931 shall plead H7378 H853 their cause H7379 with H854 thee.
12. నీ ఉపదేశకుని మాటలు విని నీకు చేతనైనంత నేర్చుకో. 12 PS
12. Apply H935 thine heart H3820 unto instruction H4148 , and thine ears H241 to the words H561 of knowledge H1847 .
13. ఒక బిడ్డకు శిక్ష అవసరమైనప్పుడెల్లా శిక్షించు. వానిని దెబ్బలు కొట్టడం వానికేమీ బాధ కలిగించదు.
13. Withhold H4513 not H408 correction H4148 from the child H4480 H5288 : for H3588 if thou beatest H5221 him with the rod H7626 , he shall not H3808 die H4191 .
14. నీవు వానిని కొట్టినట్లయితే నీవు వాని జీవితం కాపాడవచ్చు. 13 PS
14. Thou H859 shalt beat H5221 him with the rod H7626 , and shalt deliver H5337 his soul H5315 from hell H4480 H7585 .
15. నా కుమారుడా, నీవు జ్ఞానముగల వాడివైతే నాకెంతో సంతోషం.
15. My son H1121 , if H518 thine heart H3820 be wise H2449 , my heart H3820 shall rejoice H8055 , even H1571 mine H589 .
16. నీవు సరైన సంగతులు చెబుతూ ఉంటే నేను విని నా హృదయంలో ఎంతో సంతోషిస్తాను. 14 PS
16. Yea , my reins H3629 shall rejoice H5937 , when thy lips H8193 speak H1696 right things H4339 .
17. దుర్మార్గులను చూచి అసూయపడకు. అయితే యెహోవాను గౌరవించేందుకు ఎల్లప్పుడూ నీవల్ల అయినంత గట్టిగా ప్రయత్నించు.
17. Let not H408 thine heart H3820 envy H7065 sinners H2400 : but H3588 be thou in the fear H3374 of the LORD H3068 all H3605 the day H3117 long.
18. ఎల్లప్పుడూ ఆశ ఉంటుంది. ఆశ ఎన్నటికీ పోదు. 15 PS
18. For H3588 surely H518 there is H3426 an end H319 ; and thine expectation H8615 shall not H3808 be cut off H3772 .
19. కనుక నా కుమారుడా ఆలకించి, జ్ఞానముగలవానిగా ఉండు. సరైన జీవితం జీవించేందుకు ఎల్లప్పుడూ జాగ్రత్త కలిగి ఉండు.
19. Hear H8085 thou H859 , my son H1121 , and be wise H2449 , and guide H833 thine heart H3820 in the way H1870 .
20. ద్రాక్షారసం విపరీతంగా తాగుతూ, విపరీతంగా భోజనం చేసే వారితో స్నేహంగా ఉండవద్దు.
20. Be H1961 not H408 among winebibbers H5433 H3196 ; among riotous eaters H2151 of flesh H1320 :
21. విపరీతంగా తాగి, విపరీతంగా తినే మనుష్యులు దరిద్రులు అవుతారు. తిని, తాగి నిద్రపోవటమే వాళ్లు చేసేది అంతాను. కనుక త్వరలోనే వారికి ఏమీ ఉండదు. 16 PS
21. For H3588 the drunkard H5433 and the glutton H2151 shall come to poverty H3423 : and drowsiness H5124 shall clothe H3847 a man with rags H7168 .
22. నీ తండ్రి నీతో చెప్పే విషయాలు విను. నీ తండ్రి లేకుండా నీవు ఎన్నడూ పుట్టి ఉండేవాడివి కావు. నీ తల్లి వృద్ధురాలైనప్పుడు కూడా ఆమెను గౌరవించు.
22. Hearken H8085 unto thy father H1 that H2088 begot H3205 thee , and despise H936 not H408 thy mother H517 when H3588 she is old H2204 .
23. సత్యము, జ్ఞానము, అభ్యాసము, వివేకము, ఇవి డబ్బు చెల్లించదగినంత విలువగలవి. అవి అమ్మేందుకు మరీ విపరీతమైన విలువగలవి.
23. Buy H7069 the truth H571 , and sell H4376 it not H408 ; also wisdom H2451 , and instruction H4148 , and understanding H998 .
24. ఒక మంచి మనిషి యొక్క తండ్రి చాలా సంతోషంగా ఉంటాడు. ఒక మనిషికి జ్ఞానముగల బిడ్డ ఉంటే, బిడ్డ ఆనందం కలిగిస్తుంది.
24. The father H1 of the righteous H6662 shall greatly rejoice H1523 H1523 : and he that begetteth H3205 a wise H2450 child shall have joy H8055 of him.
25. అందుచేత నీ విషయంలో నీ తల్లిదండ్రులను సంతోషించనివ్వు. నీ తల్లిని ఆనందించనిమ్ము. 17 PS
25. Thy father H1 and thy mother H517 shall be glad H8055 , and she that bore H3205 thee shall rejoice H1523 .
26. నా కుమారుడా, నేను చెప్పే దానిని జాగ్రత్తగా వినుము. నా జీవితం నీకు మాదిరిగా ఉంచుకో.
26. My son H1121 , give H5414 me thine heart H3820 , and let thine eyes H5869 observe H5341 my ways H1870 .
27. వేశ్యలు, చెడు స్త్రీలు ఒక ఉచ్చులాంటివారు. నీవు బయట పడలేనంత లోతైన బావిలాంటివారు.
27. For H3588 a whore H2181 is a deep H6013 ditch H7745 ; and a strange H5237 woman is a narrow H6862 pit H875 .
28. ఒక చెడు స్త్రీ, ఒక దొంగలా నీ కోసం పొంచి ఉంటుంది.అనేక మందిని పాపులు అయ్యేటట్టుగా ఆమె చేస్తుంది. 18 PS
28. She H1931 also H637 lieth in wait H693 as for a prey H2863 , and increaseth H3254 the transgressors H898 among men H120 .
29. (29-30) ద్రాక్షారసం, ఘాటు పానీయాలు విపరీతంగా తాగే మనుష్యులకు అవి చాలా చెడు అవుతాయి. మనుష్యులకు చాలా కొట్లాటలు, వివాదాలు ఉంటాయి. వారి కళ్లు ఎర్రగా ఉండి వారు తూలిపోతూ, వాళ్లను వాళ్లే బాధ పెట్టుకుంటారు. వారు కష్టాలను తప్పించుకొని ఉండగలిగేవారే. PEPS
29. Who H4310 hath woe H188 ? who H4310 hath sorrow H17 ? who H4310 hath contentions H4079 ? who H4310 hath babbling H7879 ? who H4310 hath wounds H6482 without cause H2600 ? who H4310 hath redness H2448 of eyes H5869 ?
30.
31. అందుచేత ద్రాక్షారసం విషయం జాగ్రత్తగా ఉండు. అది అందంగా, ఎర్రగా ఉంటుంది. పాత్రలో అది మెరుస్తుంది. నీవు దానిని తాగినప్పుడు బాగున్నట్టు అనిపిస్తుంది.
31. Look H7200 not H408 thou upon the wine H3196 when H3588 it is red H119 , when H3588 it giveth H5414 his color H5869 in the cup H3563 , when it moveth itself H1980 aright H4339 .
32. కాని అంతలో అది ఒక సర్పంలా కాటువేస్తుంది. PEPS
32. At the last H319 it biteth H5391 like a serpent H5175 , and stingeth H6567 like an adder H6848 .
33. ద్రాక్షారసం నీవు వింత విషయాలను చూచేటట్టుగా చేస్తుంది. నీ మనస్సు గందరగోళం అవుతుంది.
33. Thine eyes H5869 shall behold H7200 strange women H2114 , and thine heart H3820 shall utter H1696 perverse things H8419 .
34. నీవు పండుకొన్నప్పుడు నీవు ఉప్పొంగుతున్న సముద్రంమీద ఉన్నట్టుగా నీవు అనుకొంటావు. నీవు ఒక ఓడమీద పండుకొన్నట్టుగా నీకు అనిపిస్తుంది.
34. Yea , thou shalt be H1961 as he that lieth down H7901 in the midst H3820 of the sea H3220 , or as he that lieth H7901 upon the top H7218 of a mast H2260 .
35. “వారు నన్ను కొట్టారు. కానీ నాకేమీ అనిపించలేదు. వారు నన్ను కొట్టురు. కాని అది నాకు జ్ఞాపకం లేదు. ఇప్పుడు నేను లేవలేను. నేను మరోసారి తాగాలి” అని నీవు చెబుతావు. PE
35. They have stricken H5221 me, shalt thou say, and I was not H1077 sick H2470 ; they have beaten H1986 me, and I felt H3045 it not H1077 : when H4970 shall I awake H6974 ? I will seek H1245 it yet H3254 again H5750 .
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us
×

Alert

×