|
|
1. {ప్రత్యేక సెలవు రోజులు} PS మోషేతో యెహోవా చెప్పాడు:
|
1. And the LORD H3068 spoke H1696 unto H413 Moses H4872 , saying H559 ,
|
2. “ఇశ్రాయేలు ప్రజలతో చెప్పు: యెహోవా ఏర్పాటు చేసిన పండుగలను పవిత్ర సమావేశాలుగా మీరు ప్రకటించాలి. నా ప్రత్యేక దినాలు ఏవంటే: PS
|
2. Speak H1696 unto H413 the children H1121 of Israel H3478 , and say H559 unto H413 them, Concerning the feasts H4150 of the LORD H3068 , which H834 H853 ye shall proclaim H7121 to be holy H6944 convocations H4744 , even these H428 are my feasts H4150 .
|
3. {సబ్బాతు} PS “ఆరు రోజులు పని చేయండి. అయితే ఏడో రోజు సబ్బాతు, అది పవిత్ర సమావేశం జరిగే రోజు. మీరేమీ పని చేయకూడదు. మీ అందరి గృహాల్లోను ఆది యెహోవా నియమించిన సబ్బాతు. PS
|
3. Six H8337 days H3117 shall work H4399 be done H6213 : but the seventh H7637 day H3117 is the sabbath H7676 of rest H7677 , a holy H6944 convocation H4744 ; ye shall do H6213 no H3808 H3605 work H4399 therein : it H1931 is the sabbath H7676 of the LORD H3068 in all H3605 your dwellings H4186 .
|
4. {పస్కా} PS “ఇవి యెహోవా ఏర్పాటు చేసిన పండుగ రోజులు. నిర్ణీత సమాయాల్లో పవిత్ర సమావేశాల్ని గూర్చి మీరు ప్రకటించాలి.
|
4. These H428 are the feasts H4150 of the LORD H3068 , even holy H6944 convocations H4744 , which H834 ye shall proclaim H7121 in their seasons H4150 .
|
5. మొదటి నెల 14వ రోజు సాయంకాలం యెహోవా పస్కాపండుగ. PS
|
5. In the fourteenth H702 H6240 day of the first H7223 month H2320 at H996 even H6153 is the LORD H3068 's passover H6453 .
|
6. {పులియని రొట్టెల పండుగ} PS “అదే నెల 15వ రోజు పులియని రొట్టెల పండుగ. పులియని రొట్టెలను ఏడు రోజులు మీరు తినాలి.
|
6. And on the fifteenth H2568 H6240 day H3117 of the same H2088 month H2320 is the feast H2282 of unleavened bread H4682 unto the LORD H3068 : seven H7651 days H3117 ye must eat H398 unleavened bread H4682 .
|
7. ఈ సెలవల్లో మొదటి రోజున మీకు ఒక పవిత్ర సమావేశం ఉంటుంది. ఆ రోజున మీరు ఏ పనీ చేయకూడదు.
|
7. In the first H7223 day H3117 ye shall have H1961 a holy H6944 convocation H4744 : ye shall do H6213 no H3808 H3605 servile H5656 work H4399 therein.
|
8. ఏడు రోజులవరకు మీరు యెహోవాకు బలి అర్పించాలి. ఏడవ రోజున ఒక పవిత్ర సమావేశం జరుగుతుంది. ఆ రోజున మీరు ఏ పనీ చేయకూడదు.” PS
|
8. But ye shall offer H7126 an offering made by fire H801 unto the LORD H3068 seven H7651 days H3117 : in the seventh H7637 day H3117 is a holy H6944 convocation H4744 : ye shall do H6213 no H3808 H3605 servile H5656 work H4399 therein .
|
9. {పంటకూర్చే పండుగ} PS మోషేతో యెహోవా చెప్పాడు:
|
9. And the LORD H3068 spoke H1696 unto H413 Moses H4872 , saying H559 ,
|
10. “ఇశ్రాయేలు ప్రజలతో చెప్పు: నేను మీకు ఇచ్చే దేశంలో మీరు ప్రవేశిస్తారు. మీరు అక్కడ పంటలు కోస్తారు. ఆ సమయంలో మీ పంటలోని ప్రథమ పనను యాజకుని దగ్గరకు మీరు తీసుకొని రావాలి.
|
10. Speak H1696 unto H413 the children H1121 of Israel H3478 , and say H559 unto H413 them, When H3588 ye be come H935 into H413 the land H776 which H834 I H589 give H5414 unto you , and shall reap H7114 H853 the harvest H7105 thereof , then ye shall bring H935 H853 a sheaf H6016 of the firstfruits H7225 of your harvest H7105 unto H413 the priest H3548 :
|
11. ఆ పనను యాజకుడు యెహోవా ఎదుట అల్లాడిస్తాడు. అప్పుడు మీరు స్వీకరించబడతారు. యాజకుడు ఆదివారం ఉదయం ఆ పనను అల్లాడిస్తాడు. PEPS
|
11. And he shall wave H5130 H853 the sheaf H6016 before H6440 the LORD H3068 , to be accepted H7522 for you : on the morrow H4480 H4283 after the sabbath H7676 the priest H3548 shall wave H5130 it.
|
12. “మీరు పనను అల్లాడించే రోజున, ఒక సంవత్సరపు పోతు గొర్రె పిల్లను మీరు అర్పించాలి. ఆ గొర్రె పిల్లకు ఏ దోషం ఉండకూడదు. ఆ గొర్రెపిల్ల యెహోవాకు దహనబలి.
|
12. And ye shall offer H6213 that day H3117 when ye wave H5130 H853 the sheaf H6016 a he lamb H3532 without blemish H8549 of the first H1121 year H8141 for a burnt offering H5930 unto the LORD H3068 .
|
13. ఒలీవ నూనెతో కలిపిన రెండు పదోవంతుల పిండిని ధాన్యార్పణగా మీరు అర్పించాలి. ముప్పావు ద్రాక్షారసమును కూడా మీరు అర్పించాలి. ఆ అర్పణలు యెహోవాకు ఇష్టమైన సువాసన.
|
13. And the meat offering H4503 thereof shall be two H8147 tenth deals H6241 of fine flour H5560 mingled H1101 with oil H8081 , an offering made by fire H801 unto the LORD H3068 for a sweet H5207 savor H7381 : and the drink offering H5262 thereof shall be of wine H3196 , the fourth H7243 part of a hin H1969 .
|
14. దేవునికి ఆ అర్పణలు చెల్లించేవరకు, కొత్త ధాన్యంగాని, ఫలాలుగాని, లేక కొత్త ధాన్యంతో చేయబడిన రొట్టెగాని మీరు తినకూడదు. మీరు ఎక్కడ నివసించినా సరే మీ తరాలన్నింటినీ ఈ ఆజ్ఞ కొన సాగుతుంది. PS
|
14. And ye shall eat H398 neither H3808 bread H3899 , nor parched corn H7039 , nor green ears H3759 , until H5704 the selfsame H2088 H6106 day H3117 that H5704 ye have brought H935 H853 an offering H7133 unto your God H430 : it shall be a statute H2708 forever H5769 throughout your generations H1755 in all H3605 your dwellings H4186 .
|
15. {పెంతెకొస్తు పండుగ} PS “ఆ ఆదివారం మొదలు కొని (నైవేద్యం కోసం మీరు పన తీసుకొని వచ్చిన రోజునుండి) ఏడు వారాలు లెక్కించండి.
|
15. And ye shall count H5608 unto you from the morrow H4480 H4283 after the sabbath H7676 , from the day H4480 H3117 that ye brought H935 H853 the sheaf H6016 of the wave offering H8573 ; seven H7651 sabbaths H7676 shall be H1961 complete H8549 :
|
16. ఏడవ వారం తర్వాత ఆదివారం నాడు (అంటే యాభై రోజుల తర్వాత) యెహోవాకు మీరు కొత్త ధాన్యార్పణను తీసుకొని రావాలి.
|
16. Even unto H5704 the morrow H4480 H4283 after the seventh H7637 sabbath H7676 shall ye number H5608 fifty H2572 days H3117 ; and ye shall offer H7126 a new H2319 meat offering H4503 unto the LORD H3068 .
|
17. ఆ రోజున మీ యిండ్ల నుండి రెండు రొట్టెలు తీసుకొని రండి. ఆ రొట్టె నైవేద్యంకోసం. 4 పావులు గోధుమ పిండిలో, పులిసిన పదార్థం ఉపయోగించి ఆ రొట్టెలు తయారుచేయాలి. అది మీ ప్రథమ పంటల్లోనుంచి మీరు యెహోవాకు అర్పించే కానుక. PEPS
|
17. Ye shall bring H935 out of your habitations H4480 H4186 two H8147 wave H8573 loaves H3899 of two H8147 tenth deals H6241 : they shall be H1961 of fine flour H5560 ; they shall be baked H644 with leaven H2557 ; they are the firstfruits H1061 unto the LORD H3068 .
|
18. “ప్రజలు ధాన్యార్పణతో బాటు ఒక దూడను ఒక పొట్టేలును, ఏడాది పోతును, ఏడు గొర్రెపిల్లలను అర్పించాలి. వాటిలో ఏ దోషమూ ఉండకూడదు. అవి యెహోవాకు దహనబలి అర్పణ. అవి హోమంగా అర్పించబడి, యెహోవాకు కమ్మని సువాసనగా ఉంటాయి.
|
18. And ye shall offer H7126 with H5921 the bread H3899 seven H7651 lambs H3532 without blemish H8549 of the first H1121 year H8141 , and one H259 young H1121 H1241 bullock H6499 , and two H8147 rams H352 : they shall be H1961 for a burnt offering H5930 unto the LORD H3068 , with their meat offering H4503 , and their drink offerings H5262 , even an offering made by fire H801 , of sweet H5207 savor H7381 unto the LORD H3068 .
|
19. పాప పరిహారార్థ బలిగా ఒక మేకపోతును, సమాధాన బలిగా రెండు ఏడాది మగ గొర్రెపిల్లలను మీరు అర్పించాలి. PEPS
|
19. Then ye shall sacrifice H6213 one H259 kid H8163 of the goats H5795 for a sin offering H2403 , and two H8147 lambs H3532 of the first H1121 year H8141 for a sacrifice H2077 of peace offerings H8002 .
|
20. “నైవేద్యంగా ప్రథమ ఫలంలోని రొట్టెతో పాటు వాటిని, రెండు గొర్రెపిల్లలను యెహోవా ఎదుట యాజకుడు అల్లాడించాలి. అవి యెహోవాకు పవిత్రమైనది. అవి యాజకునికి చెందుతాయి.
|
20. And the priest H3548 shall wave H5130 them with H5921 the bread H3899 of the firstfruits H1061 for a wave offering H8573 before H6440 the LORD H3068 , with H5921 the two H8147 lambs H3532 : they shall be H1961 holy H6944 to the LORD H3068 for the priest H3548 .
|
21. అదే రోజున మీరు ఒక పవిత్ర సమావేశాన్ని ఏర్పాటు చేయాలి. ఈ రోజులలో మీరేమి పని చేయకూడదు. మీ గృహాలన్నింటిలో ఈ ఆజ్ఞ శాశ్వతంగా కొనసాగుతుంది. PEPS
|
21. And ye shall proclaim H7121 on the selfsame H2088 H6106 day H3117 , that it may be H1961 a holy H6944 convocation H4744 unto you : ye shall do H6213 no H3808 H3605 servile H5656 work H4399 therein: it shall be a statute H2708 forever H5769 in all H3605 your dwellings H4186 throughout your generations H1755 .
|
22. “మరియు, మీరు మీ పొలంలో పంట కోసేటప్పుడు పొలం అంచులమట్టుకు కోసి వేయవద్దు. నేలమీద పడే కంకులు ఏరుకోవద్దు. పేదవారికోసమూ, మీ దేశం గుండా ప్రయాణించే విదేశీయుల కోసమూ వాటిని విడిచిపెట్టండి. నేను యెహోవాను, మీ దేవుణ్ణి!” PS
|
22. And when ye reap H7114 H853 the harvest H7105 of your land H776 , thou shalt not H3808 make clean riddance H3615 of the corners H6285 of thy field H7704 when thou reapest H7114 , neither H3808 shalt thou gather H3950 any gleaning H3951 of thy harvest H7105 : thou shalt leave H5800 them unto the poor H6041 , and to the stranger H1616 : I H589 am the LORD H3068 your God H430 .
|
23. {బూరల పండుగ} PS మరల మోషేతో యెహోవా చెప్పాడు:
|
23. And the LORD H3068 spoke H1696 unto H413 Moses H4872 , saying H559 ,
|
24. “ఇశ్రాయేలు ప్రజలతో చెప్పు ఏడవ నెల మొదటి రోజున మీకు ప్రత్యేకమైన విశ్రాంతి రోజు ఉండాలి. అప్పుడు ఒక పవిత్ర సమావేశం ఉంటుంది. ప్రత్యేక జ్ఞాపకార్థ సమయంగా మీరు బూర ఊదాలి.
|
24. Speak H1696 unto H413 the children H1121 of Israel H3478 , saying H559 , In the seventh H7637 month H2320 , in the first H259 day of the month H2320 , shall ye have H1961 a sabbath H7677 , a memorial H2146 of blowing of trumpets H8643 , a holy H6944 convocation H4744 .
|
25. ఆ రోజున మీరు ఏ పనీ చేయకూడదు. మీరు యెహోవాకు హోమ అర్పణలు అర్పించాలి” PS
|
25. Ye shall do H6213 no H3808 H3605 servile H5656 work H4399 therein : but ye shall offer H7126 an offering made by fire H801 unto the LORD H3068 .
|
26. {ప్రాయశ్చిత్త దినం} PS మోషేతో యెహోవా చెప్పాడు,
|
26. And the LORD H3068 spoke H1696 unto H413 Moses H4872 , saying H559 ,
|
27. “ఏడవ నెల పదవరోజు ప్రాయశ్చిత్త దినంగా ఉంటుంది. ఒక పవిత్ర సమావేశం ఉంటుంది. మీరు భోజనం చేయకూడదు, యోహోవాకు మీరు హోమ అర్పణ తీసుకొని రావాలి.
|
27. Also H389 on the tenth H6218 day of this H2088 seventh H7637 month H2320 there shall be a day H3117 of atonement H3725 : it shall be H1961 a holy H6944 convocation H4744 unto you ; and ye shall afflict H6031 H853 your souls H5315 , and offer H7126 an offering made by fire H801 unto the LORD H3068 .
|
28. ఆ రోజున మీరు ఏ పనీ చేయకూడదు. ఎందు చేతనంటే అది ప్రాయశ్చిత్త దినం. ఆ రోజు, యాజకులు యెహోవా ఎదుటికి వెళ్లి, మిమ్మల్ని పవిత్రం చేసే ఆచారక్రమాన్ని జరిగిస్తారు. PEPS
|
28. And ye shall do H6213 no H3808 H3605 work H4399 in that H2088 same H6106 day H3117 : for H3588 it H1931 is a day H3117 of atonement H3725 , to make an atonement H3722 for H5921 you before H6440 the LORD H3068 your God H430 .
|
29. “ఆ రోజున భోజనం చేయకుండా ఉండేందుకు ఎవరైనా తిరస్కరిస్తే, ఆ వ్యక్తిని తన ప్రజలనుండి వేరు చేయాలి.
|
29. For H3588 whatsoever H3605 soul H5315 it be that H834 shall not H3808 be afflicted H6031 in that H2088 same H6106 day H3117 , he shall be cut off H3772 from among his people H4480 H5971 .
|
30. ఆ రోజున ఎవరైనా పని చేస్తే ఆ వ్యక్తిని తన ప్రజల్లోనుంచి నేను నాశనం చేస్తాను.
|
30. And whatsoever H3605 soul H5315 it be that H834 doeth H6213 any H3605 work H4399 in that H2088 same H6106 day H3117 , H853 the same H1931 soul H5315 will I destroy H6 from among H4480 H7130 his people H5971 .
|
31. మీరు అసలు ఏమీ పని చేయాకూడదు. మీరు ఎక్కడ నివసించినా ఈ ఆజ్ఞ శాశ్వతంగా కొనసాగుతుంది.
|
31. Ye shall do H6213 no H3808 manner H3605 of work H4399 : it shall be a statute H2708 forever H5769 throughout your generations H1755 in all H3605 your dwellings H4186 .
|
32. అది మీకు ఒక ప్రత్యేక విశ్రాంతి దినం. మీరు భోజనం చేయకూడదు. నెలలో తొమ్మిదవ రోజు తర్వాత సాయంకాలంనుండి ఈ ప్రత్యేక విశ్రాంతి దినం మీరు ప్రారంభించాలి. ఆ సాయంత్రంనుండి మర్నాటి సాయంకాలం వరకు ఈ ప్రత్యేక విశ్రాంతి దినం కొనసాగుతుంది.” PS
|
32. It H1931 shall be unto you a sabbath H7676 of rest H7677 , and ye shall afflict H6031 H853 your souls H5315 : in the ninth H8672 day of the month H2320 at even H6153 , from even H4480 H6153 unto H5704 even H6153 , shall ye celebrate H7673 your sabbath H7676 .
|
33. {పర్ణశాలల పండుగ} PS మరల మోషేతో యెహోవా చెప్పాడు,
|
33. And the LORD H3068 spoke H1696 unto H413 Moses H4872 , saying H559 ,
|
34. “ఇశ్రాయేలు ప్రజలతో చెప్పు: ఏడవ నెల పదిహేనోవ తేదీన పర్ణశాలల పండుగ యెహోవాకు ఈ పండుగ ఏడు రోజులపాటు కొనసాగుతుంది.
|
34. Speak H1696 unto H413 the children H1121 of Israel H3478 , saying H559 , The fifteenth H2568 H6240 day H3117 of this H2088 seventh H7637 month H2320 shall be the feast H2282 of tabernacles H5521 for seven H7651 days H3117 unto the LORD H3068 .
|
35. మొదటి రోజున పవిత్ర సమావేశం ఉంటుంది. మీరు ఏ పనీ చేయకూడదు.
|
35. On the first H7223 day H3117 shall be a holy H6944 convocation H4744 : ye shall do H6213 no H3808 H3605 servile H5656 work H4399 therein .
|
36. ఏడు రోజులు యెహోవాకు హోమార్పణలు మీరు అర్పించాలి. ఎనిమిదో రోజు మీకు మరో పవిత్ర సమావేశం జరుగుతుంది. మీరు యెహోవాకు హోమార్పణలు అర్పించాలి. ఇది పవిత్ర సమావేశంగా ఉంటుంది. మీరు ఏ పనీ చేయకూడదు. PEPS
|
36. Seven H7651 days H3117 ye shall offer H7126 an offering made by fire H801 unto the LORD H3068 : on the eighth H8066 day H3117 shall be H1961 a holy H6944 convocation H4744 unto you ; and ye shall offer H7126 an offering made by fire H801 unto the LORD H3068 : it H1931 is a solemn assembly H6116 ; and ye shall do H6213 no H3808 H3605 servile H5656 work H4399 therein .
|
37. “అవి యెహోవా ప్రత్యేక పండుగలు. ఆ పండుగల్లో పవిత్ర సమావేశాలు జరుగుతాయి. అర్పణలు, బలి అర్పణలు, పానార్పణలు, దహనబలులు, ధాన్యార్పణలు మీరు యెహోవాకు తీసుకొని రావాల్సిన హోమార్పణలు. ఆ కానుకలు తగిన సమయంలో మీరు తీసుకొని రావాలి.
|
37. These H428 are the feasts H4150 of the LORD H3068 , which H834 H853 ye shall proclaim H7121 to be holy H6944 convocations H4744 , to offer H7126 an offering made by fire H801 unto the LORD H3068 , a burnt offering H5930 , and a meat offering H4503 , a sacrifice H2077 , and drink offerings H5262 , every thing H1697 upon his day H3117 H3117 :
|
38. యెహోవా సబ్బాతు రోజులు జ్ఞాపకం చేసుకోవటంతోబాటు ఈ పండుగలన్నీ మీరు ఆచరించాలి. యెహోవాకు మీరు అర్పించే మీ ఇతర అర్పణలుగాక ఈ కానుకలు అర్పించాలి. మీ ప్రత్యేక వాగ్దానాల చెల్లింపుగా మీరు అర్పించే అర్పణలు గాక వీటిని మీరు అర్పించాలి. మీరు యెహోవాకు ఇవ్వాలనుకొన్న ప్రత్యేక అర్పణలుకాక ఇవి మీరు ఇవ్వాలి. PEPS
|
38. Beside H4480 H905 the sabbaths H7676 of the LORD H3068 , and beside H4480 H905 your gifts H4979 , and beside H4480 H905 all H3605 your vows H5088 , and beside H4480 H905 all H3605 your freewill offerings H5071 , which H834 ye give H5414 unto the LORD H3068 .
|
39. “ఏడువ నెల పదిహేనొవ రోజున, దేశంలో మీరు పంటలు కూర్చుకొన్నప్పుడు, యెహోవా పండుగను ఏడు రోజుల పాటు మీరు ఆచరించాలి. మొదటి రోజున, ఏడో రోజున మీరు విశ్రాంతి తీసుకోవాలి.
|
39. Also H389 in the fifteenth H2568 H6240 day H3117 of the seventh H7637 month H2320 , when ye have gathered in H622 H853 the fruit H8393 of the land H776 , ye shall keep H2287 H853 a feast H2282 unto the LORD H3068 seven H7651 days H3117 : on the first H7223 day H3117 shall be a sabbath H7677 , and on the eighth H8066 day H3117 shall be a sabbath H7677 .
|
40. మొదటి రోజు పండ్ల చెట్లనుండి మంచి పండ్లు మీరు కూర్చాలి. ఈత మట్టలు, గొంజి చెట్ల కొమ్మలు, కాలువల దగ్గరి నిరవంజి చెట్లు మీరు తీసుకోవాలి. మీ యెహోవా దేవుని ఎదుట ఏడు రోజులు మీరు పండుగ ఆచరించాలి.
|
40. And ye shall take H3947 you on the first H7223 day H3117 the boughs H6529 of goodly H1926 trees H6086 , branches H3709 of palm trees H8558 , and the boughs H6057 of thick H5687 trees H6086 , and willows H6155 of the brook H5158 ; and ye shall rejoice H8055 before H6440 the LORD H3068 your God H430 seven H7651 days H3117 .
|
41. ప్రతి సంవత్సరం ఏడు రోజులు యెహోవాకు పండుగగా మీరు దీనిని ఆచరించాలి. ఈ ఆజ్ఞ శాశ్వతంగా కొనసాగుతుంది. ఏడవ నెలలో మీరు ఈ పండుగను ఆచరించాలి.
|
41. And ye shall keep H2287 it a feast H2282 unto the LORD H3068 seven H7651 days H3117 in the year H8141 . It shall be a statute H2708 forever H5769 in your generations H1755 : ye shall celebrate H2287 it in the seventh H7637 month H2320 .
|
42. ఏడు రోజులు తాత్కాలిక గుడారాల్లో మీరు నివసించాలి. ఇశ్రాయేలీయులలో పుట్టిన వాళ్ళంతా ఆ పర్ణశాలల్లోనే నివసించాలి.
|
42. Ye shall dwell H3427 in booths H5521 seven H7651 days H3117 ; all H3605 that are Israelites H3478 born H249 shall dwell H3427 in booths H5521 :
|
43. ఇశ్రాయేలు ప్రజలను ఈజిప్టునుండి నేను బయటకు తీసుకొని వచ్చినప్పుడు, తాత్కాలిక గుడారాల్లో నేను వారిని నివసింపజేసానని మీ సంతానం అంతా తెలుసుకోవాలి. నేను మీ దేవుడనైన యోహోవాను!” PEPS
|
43. That H4616 your generations H1755 may know H3045 that H3588 I made H853 the children H1121 of Israel H3478 to dwell H3427 in booths H5521 , when I brought them out H3318 H853 of the land H4480 H776 of Egypt H4714 : I H589 am the LORD H3068 your God H430 .
|
44. కనుక యెహోవా పండుగ రోజులు అన్నింటిని గూర్చి ఇశ్రాయేలు ప్రజలందరితో మోషే చెప్పాడు. PE
|
44. And Moses H4872 declared H1696 unto H413 the children H1121 of Israel H3478 H853 the feasts H4150 of the LORD H3068 .
|