Bible Versions
Bible Books

:

1. {మరొకని భార్యకు దూరంగా ఉంచే జ్ఞానము} PS నా కుమారుడా, నా జ్ఞానోపదేశము విను. వివేకము గల నా మాటలు గమనించు.
1. My son H1121 , attend H7181 unto my wisdom H2451 , and bow H5186 thine ear H241 to my understanding H8394 :
2. అప్పుడు జీవించుటకు సరైన మార్గం నీవు తెలుసుకుంటావు. నీవు జ్ఞానివి అని నీ మాటలు తెలియజేస్తాయి.
2. That thou mayest regard H8104 discretion H4209 , and that thy lips H8193 may keep H5341 knowledge H1847 .
3. మరోకరి భార్య పెదవులు తేనెలా తియ్యగా ఉండవచ్చు. ఆమె ముద్దులు తైలం కంటే మెత్తగా ఉండవచ్చు.
3. For H3588 the lips H8193 of a strange woman H2114 drop H5197 as a honeycomb H5317 , and her mouth H2441 is smoother H2509 than oil H4480 H8081 :
4. కాని అంతలో కక్ష, బాధ, మాత్రమే ఆమె తెచ్చి పెడుతుంది. బాధ విషమంత చేదుగాను, ఖడ్గమంత వాడిగాను ఉంటుంది.
4. But her end H319 is bitter H4751 as wormwood H3939 , sharp H2299 as a twoedged H6310 sword H2719 .
5. ఆమె పాదాలు చావుకు దారితీస్తాయి. ఆమె నిన్ను తిన్నగా సమాధికి నడిపిస్తుంది.
5. Her feet H7272 go down H3381 to death H4194 ; her steps H6806 take hold H8551 on hell H7585 .
6. ఆమెను వెంబడించవద్దు! ఆమె సరైన మార్గాలో నుంచి తప్పి పోయింది. అది ఆమెకు తెలియదు, జాగ్రత్తగా ఉండు! జీవమార్గాన్ని వెంబడించు! PEPS
6. Lest H6435 thou shouldest ponder H6424 the path H734 of life H2416 , her ways H4570 are movable H5128 , that thou canst not H3808 know H3045 them .
7. నా కుమారులారా, ఇప్పుడు నా మాట వినండి. నేను చెప్పే మాటలు మరచిపోవద్దు.
7. Hear H8085 me now H6258 therefore , O ye children H1121 , and depart H5493 not H408 from the words H4480 H561 of my mouth H6310 .
8. వేశ్యకు దూరంగా ఉండండి. ఆమె ఇంటి గుమ్మం దగ్గరకు కూడ వెళ్లవద్దు.
8. Remove thy way far H7368 H1870 from H4480 H5921 her , and come not nigh H7126 H408 H413 the door H6607 of her house H1004 :
9. ఒకవేళ నీవు అలా చేస్తే నీ మీద ప్రజలకున్న గౌరవం పోగొట్టుకుంటావు. ఇతరులు నీవు సంవత్సరాలు తరబడి సంపాందించినది అంతా తీసివేసుకుంటారు.
9. Lest H6435 thou give H5414 thine honor H1935 unto others H312 , and thy years H8141 unto the cruel H394 :
10. నీకు తెలియని ప్రజలు నీ ఐశ్వర్యమంతా తీసివేసుకుంటారు. నీ కష్టార్జితం ఇతరుల పాలవుతుంది.
10. Lest H6435 strangers H2114 be filled H7646 with thy wealth H3581 ; and thy labors H6089 be in the house H1004 of a stranger H5237 ;
11. నీ జీవితాంతం కూడూ నీవు మూల్గుతావు. నీ శరీరం, నీకు ఉన్న సమస్తం హరించుకుపోతుంది.
11. And thou mourn H5098 at the last H319 , when thy flesh H1320 and thy body H7607 are consumed H3615 ,
12. (12-13) అప్పుడు నీవు, “నా తల్లిదండ్రుల మాటలు నేనెందుకు వినలేదు? నా ఉపదేశకుల మాటలు నేనెందుకు వినలేదు? క్రమ శిక్షణతో ఉండుటకు నేను నిరాకరించాను, సరిదిద్దబడుటకు నేను నిరాకరించాను.
12. And say H559 , How H349 have I hated H8130 instruction H4148 , and my heart H3820 despised H5006 reproof H8433 ;
16.
14. ఇప్పుడు అంతంలో, నా జీవితం వ్యర్ధం అయిపోయినట్లు నేను చూస్తున్నాను. మనుష్యులంతా నా అవమానం చూస్తున్నారు” అని నీవు అంటావు. PEPS
14. I was H1961 almost H4592 in all H3605 evil H7451 in the midst H8432 of the congregation H6951 and assembly H5712 .
15. (15-16) నీ స్వంత బావి నుండి ప్రవహించు నీళ్లు మాత్రమే త్రాగు. మరియు నీ నీళ్లను బయట వీధుల్లోకి ప్రవహించ నీయకు. (నీ స్వంత భార్యకు ఒక్కదానికి మాత్రమే, నిన్ను నీవు అప్పగించుకో. నీవు నీ ప్రత్యేక ప్రేమను ఇవ్వాల్సింది ఆమెకు మాత్రమే. నీ కుటుంబానికి వెలుపల పిల్లలకు నీవు తండ్రివి కావద్దు).
15. Drink H8354 waters H4325 out of thine own cistern H4480 H953 , and running waters H5140 out of H4480 H8432 thine own well H875 .
17. నీ పిల్లలు నీకు మాత్రమే చెందినవారై ఉండాలి. నీ స్వంత ఇంటికి వెలుపలి వారితో నీవు నీ పిల్లల్ని పంచుకోరాదు.
17. Let them be H1961 only H905 thine own , and not H369 strangers H2114 ' with H854 thee.
18. అందుచేత నీ స్వంత భార్యతో సంతోషించు. నీవు యువకుడుగా ఉన్నప్పుడు నీవు పెళ్లాడిన స్త్రీతో అనుభవించు.
18. Let thy fountain H4726 be H1961 blessed H1288 : and rejoice H8055 with the wife H4480 H802 of thy youth H5271 .
19. ఆమె అందమైన లేడి వంటిది, అందమైన దుప్పిలాంటిది. ఆమె ప్రేమ నిన్ను పూర్తిగా తృప్తిపరచనివ్వు. ఆమె ప్రేమ నిన్ను బంధించి వేస్తుంది.
19. Let her be as the loving H158 hind H365 and pleasant H2580 roe H3280 ; let her breasts H1717 satisfy H7301 thee at all H3605 times H6256 ; and be thou ravished H7686 always H8548 with her love H160 .
20. మరొకని భార్య నిన్ను అదే విధానంల్లో బంధించనియ్యకు. మరొకని ప్రేమ నీకు అవసరం లేదు. PEPS
20. And why H4100 wilt thou , my son H1121 , be ravished H7686 with a strange woman H2114 , and embrace H2263 the bosom H2436 of a stranger H5237 ?
21. ప్రతి మనిషి చేసే ప్రతీది యెహోవా తేటగా చూస్తాడు. మనుష్యులు చేసే ప్రతీదాన్ని యెహోవా క్షుణ్ణంగా చూస్తాడు.
21. For H3588 the ways H1870 of man H376 are before H5227 the eyes H5869 of the LORD H3068 , and he pondereth H6424 all H3605 his goings H4570 .
22. దుర్మార్గుని పాపాలు వానినే పట్టుకొంటాయి. అతని పాపాలు అతణ్ణి బంధించే పాశాల్లా ఉంటాయి.
22. His own iniquities H5771 shall take H3920 H853 the wicked H7563 himself , and he shall be holden H8551 with the cords H2256 of his sins H2403 .
23. మనిషి క్రమశిక్షణలో ఉంచేందుకు నిరాకరించిన మూలంగా మరణిస్తాడు. అతడు తన స్వంత బుద్దిహీనమైన కోరికల వల్లనే పట్టు బడతాడు. PE
23. He H1931 shall die H4191 without H369 instruction H4148 ; and in the greatness H7230 of his folly H200 he shall go astray H7686 .
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us
×

Alert

×