Bible Versions
Bible Books

:

1. {ఇశ్రాయేలుకు కావలివానిగా దేవుడు యెహెజ్కేలును ఎంపిక చేయటం} PS యెహోవా వాక్కు నాకు వినిపించింది. ఆయన ఇలా అన్నాడు:
1. Again the word H1697 of the LORD H3068 came H1961 unto H413 me, saying H559 ,
2. “నరపుత్రుడా, నీ ప్రజలతో మాట్లాడు. వారికి రకంగా చెప్పు, ‘ఈ దేశం మీదికి నేను శత్రు సైన్యాలను రప్పించవచ్చు. అది జరిగినప్పుడు ప్రజలు ఒకనిని కావలివానిగా ఎంపిక చేస్తారు.
2. Son H1121 of man H120 , speak H1696 to H413 the children H1121 of thy people H5971 , and say H559 unto H413 them, When H3588 I bring H935 the sword H2719 upon H5921 a land H776 , if the people H5971 of the land H776 take H3947 a H259 man H376 of their coasts H4480 H7097 , and set H5414 him for their watchman H6822 :
3. కావలివాడు శత్రుసైన్యాలు రావటం చూచి బూర ఊది ప్రజలను హెచ్చరిస్తాడు.
3. If when he seeth H7200 H853 the sword H2719 come H935 upon H5921 the land H776 , he blow H8628 the trumpet H7782 , and warn H2094 H853 the people H5971 ;
4. ప్రజలు హెచ్చరికను విని కూడా జాగ్రత్త పడకపోతే శత్రువు వచ్చి వారిని బందీలుగా పట్టుకుపోతాడు. అటువంటి వ్యక్తి తన మరణానికి తనే బాధ్యుడవుతాడు.
4. Then whosoever heareth H8085 H8085 H853 the sound H6963 of the trumpet H7782 , and taketh not warning H2094 H3808 ; if the sword H2719 come H935 , and take him away H3947 , his blood H1818 shall be H1961 upon his own head H7218 .
5. అతడు బాకా విన్నాడు. ఆయినా అతడు హెచ్చరికను లెక్కచేయలేదు. అందువల్ల అతని చావుకు అతనినే నిందించాలి. హెచ్చరికను గనుక అతడు లక్ష్య పెట్టి ఉంటే అతడు తన ప్రాణాన్ని కాపాడు కొనగలిగేవాడు. PEPS
5. He heard H8085 H853 the sound H6963 of the trumpet H7782 , and took not warning H2094 H3808 ; his blood H1818 shall be H1961 upon him . But he H1931 that taketh warning H2094 shall deliver H4422 his soul H5315 .
6. “ ‘ఒకవేళ కావలివాడు శత్రుసైనికులు రావటం గమనించి కూడా బూర ఊదకపోవచ్చు. అనగా కావలివాడు ప్రజలను హెచ్చరించలేదన్నమాట. అప్పుడు శత్రువు వారిని పట్టుకొని బందీలుగా తీసుకుపోతాడు. తన పాపం కారణంగా ఒక వ్యక్తి పట్టుబడతాడు. అయినా కావలివాడు మనిషి చావుకు బాధ్యుడైవున్నాడు.’ PEPS
6. But if H3588 the watchman H6822 see H7200 H853 the sword H2719 come H935 , and blow H8628 not H3808 the trumpet H7782 , and the people H5971 be not H3808 warned H2094 ; if the sword H2719 come H935 , and take H3947 any person H5315 from among H4480 them, he H1931 is taken away H3947 in his iniquity H5771 ; but his blood H1818 will I require H1875 at the watchman H6822 's hand H4480 H3027 .
7. “నరపుత్రుడా, ఇప్పుడు నేను ఇశ్రాయేలు వంశానికి నిన్ను కావలివానిగా నియమిస్తున్నాను. నీవు నా నోటి నుండి ఒక వర్తమానం వింటే, నా తరఫున ప్రజలను హెచ్చరించాలి.
7. So thou H859 , O son H1121 of man H120 , I have set H5414 thee a watchman H6822 unto the house H1004 of Israel H3478 ; therefore thou shalt hear H8085 the word H1697 at my mouth H4480 H6310 , and warn H2094 them from H4480 me.
8. ‘ఈ దుష్ట వ్యక్తి చనిపోతాడు’ అని నేను నీకు చెప్పవచ్చు. అప్పుడు నా తరపున నీవు వెళ్లి అతనిని హెచ్చరించాలి. నీవు వెళ్లి దుష్ట వ్యక్తిని హెచ్చరించక, తన జీవిత విధానాన్ని మార్చుకోమని చెప్పకపోతే తన పాప ఫలంగా అతడు చనిపోతాడు. కాని అతని చావుకు నేను నిన్ను బాధ్యుణ్ణి చేస్తాను.
8. When I say H559 unto the wicked H7563 , O wicked H7563 man , thou shalt surely die H4191 H4191 ; if thou dost not H3808 speak H1696 to warn H2094 the wicked H7563 from his way H4480 H1870 , that H1931 wicked H7563 man shall die H4191 in his iniquity H5771 ; but his blood H1818 will I require H1245 at thine hand H4480 H3027 .
9. ఒక వేళ నీవా దుష్టవ్యక్తిని తన దుర్మార్గపు జీవితాన్ని మార్చుకొని, పాపం చేయటం మానమని చెప్పి నావనుకో, అయినా వ్యక్తి పాపం చేయటం మానక పోతే తన పాపాలకు ఫలితంగా అతడు చనిపోతాడు. కానీ నీవు నీ ప్రాణాన్ని కాపాడుకుంటావు. PS
9. Nevertheless, if H3588 thou H859 warn H2094 the wicked H7563 of his way H4480 H1870 to turn H7725 from H4480 it ; if he do not H3808 turn H7725 from his way H4480 H1870 , he H1931 shall die H4191 in his iniquity H5771 ; but thou H859 hast delivered H5337 thy soul H5315 .
10. {ప్రజా నాశనాన్ని చూడటం దేవునికి ఇష్టంకాదు} PS “కావున నరపుత్రుడా, నా తరపున ఇశ్రాయేలు వంశం వారితో మాట్లాడు. అప్పుడు వారు, ‘మేము పాపం చేశాము. ధర్మాన్ని అతిక్రమించాము. మా పాపాలు భరింపరానివి. పాపాల కారణంగా మేము కుళ్లిపోతున్నాము. మేము జీవించాలంటే ఏమి చేయాలి?’ అని అడుగవచ్చు. PEPS
10. Therefore , O thou H859 son H1121 of man H120 , speak H559 unto H413 the house H1004 of Israel H3478 ; Thus H3651 ye speak H559 , saying H559 , If H3588 our transgressions H6588 and our sins H2403 be upon H5921 us , and we H587 pine away H4743 in them, how H349 should we then live H2421 ?
11. “నీవు వారితో ఇలా చెప్పాలి, ‘నా ప్రభువైన యెహోవా చెప్పేదేమంటే, నా జీవం తోడుగా ప్రజలు చనిపోతూ ఉంటే చూడటం నాకు ఇష్టముండదని మీకు మాట ఇస్తున్నాను. దుష్టులు చనిపోవటం కూడా నాకు ఇష్టంలేనిపని. వారు చనిపోవాలని నేను కోరను. దుష్ట జనులంతా నా వద్దకు తిరిగి రావాలనే నేను కోరుకుంటాను. వారు తమ జీవితాలను మార్చుకొని నిజంగా జీవించాలని నేను కోరుకుంటున్నాను! అందువల్ల నా వద్దకు తిరిగి రండి! చెడు కార్యాలు చేయటం మానండి! ఇశ్రాయేలు వంశీయులారా, మీరెందుకు మరణించాలి?’ PEPS
11. Say H559 unto H413 them, As I H589 live H2416 , saith H5002 the Lord H136 GOD H3069 , I have no pleasure H518 H2654 in the death H4194 of the wicked H7563 ; but H3588 H518 that the wicked H7563 turn H7725 from his way H4480 H1870 and live H2421 : turn H7725 ye, turn H7725 ye from your evil H7451 ways H4480 H1870 ; for why H4100 will ye die H4191 , O house H1004 of Israel H3478 ?
12. “నరపుత్రుడా, నీ ప్రజలకు ఇలా చెప్పు, ‘ఒక మంచి వ్యక్తి దుష్టుడై పాపం చేయటం మొదలు పెడితే, అతడు గతంలో చేసిన మంచి పనులు అతనిని రక్షించలేవు. చెడ్డ వ్యక్తి చెడునుండి పరివర్తన చెంది మంచివాడై సత్కార్యాలు చేస్తే, గతంలో అతడు చేసిన పాపపు పనులు అతనిని నాశనం చేయలేవు. కావున ఒక్క విషయం గుర్తుపెట్టుకో. ఒక మంచి వ్యక్తి దుర్మార్గుడై పాపం చేయడం మొదలుపెడితే అతడు గతంలో చేసిన మంచి పనులు అతనిని రక్షించలేవు.’ PEPS
12. Therefore, thou H859 son H1121 of man H120 , say H559 unto H413 the children H1121 of thy people H5971 , The righteousness H6666 of the righteous H6662 shall not H3808 deliver H5337 him in the day H3117 of his transgression H6588 : as for the wickedness H7564 of the wicked H7563 , he shall not H3808 fall H3782 thereby in the day H3117 that he turneth H7725 from his wickedness H4480 H7562 ; neither H3808 shall the righteous H6662 be able H3201 to live H2421 for his righteousness in the day H3117 that he sinneth H2398 .
13. “ఒక మంచి మనిషికి అతడు జీవిస్తాడని నేను చెప్పవచ్చు. తద్వారా మంచి మనిషి తను పూర్వం చేసిన సత్కార్యాలు అతనిని రక్షించగలవని అనుకోవటం మొదలు పెట్టవచ్చు. రకమైన భావనతో అతడు చెడు కార్యాలు చేయటానికి పాల్పడవచ్చు. కాని గతంలో అతడు చేసిన మంచి పనులను నేను గుర్తు పెట్టుకోను! తాను చేయ మొదలు పెట్టిన పాప కార్యాల కారణంగా అతడు చనిపోతాడు. PEPS
13. When I shall say H559 to the righteous H6662 , that he shall surely live H2421 H2421 ; if he H1931 trust H982 to H5921 his own righteousness H6666 , and commit H6213 iniquity H5766 , all H3605 his righteousnesses H6666 shall not H3808 be remembered H2142 ; but for his iniquity H5766 that H834 he hath committed H6213 , he shall die H4191 for it.
14. “లేదా, ఒక దుర్మార్గునితో అతడు చచ్చిపోతాడని నేను చెప్పవచ్చు. అయితే అతడు తన జీవితాన్ని మార్చుకోవచ్చు. అతడు పాపం చేయటం మాని, సన్మార్గాన్ని అవలంబించవచ్చు. అతడు మంచివాడై న్యాయశీలి కావచ్చు.
14. Again , when I say H559 unto the wicked H7563 , Thou shalt surely die H4191 H4191 ; if he turn H7725 from his sin H4480 H2403 , and do H6213 that which is lawful H4941 and right H6666 ;
15. అతడు అప్పులిచ్చినప్పుడు తాను కుదువపెట్టుకున్న వస్తువులను తిరిగి ఇచ్చి వేయవచ్చు. అతడు దొంగిలించిన వస్తువులకు తగిన పరిహారం చెల్లించవచ్చు. జీవాన్ని ఇచ్చే కట్టడలను అతడు అనుసరించటం మొదలు పెట్టవచ్చు. అతడు చెడు పనులు చేయటం మానవచ్చు. అప్పుడా వ్యక్తి ఖచ్చితంగా జీనిస్తాడు. అతడు మరణించడు.
15. If the wicked H7563 restore H7725 the pledge H2258 , give again H7999 that he had robbed H1500 , walk H1980 in the statutes H2708 of life H2416 , without H1115 committing H6213 iniquity H5766 ; he shall surely live H2421 H2421 , he shall not H3808 die H4191 .
16. అతడు గతంలో చేసిన చెడ్డ పనులను నేను గుర్తు పెట్టకోను. ఎందుకంటే అతడిప్పుడు న్యాయవర్తనుడై మంచి మనిషి అయ్యాడు గనుక. అందుచే అతడు జీవిస్తాడు! PEPS
16. None H3808 H3605 of his sins H2403 that H834 he hath committed H2398 shall be mentioned H2142 unto him : he hath done H6213 that which is lawful H4941 and right H6666 ; he shall surely live H2421 H2421 .
17. “కాని నీ ప్రజలు, ‘అది న్యాయం కాదు! మా ప్రభువైన యెహోవా అలా వుండజాలడు!’ అని అంటారు. PEPS “కాని వారే నిజానికి న్యాయవర్తనులు కాకపోతే! మారవలసిన మనుష్యులు వారే!
17. Yet the children H1121 of thy people H5971 say H559 , The way H1870 of the Lord H136 is not equal H8505 H3808 : but as for them H1992 , their way H1870 is not equal H8505 H3808 .
18. ఒక మంచి వ్యక్తి సత్కార్యాలు చేయటం మానివేసి పాపం చేస్తే, అతని పాప ఫలితంగా అతడు చనిపోతాడు.
18. When the righteous H6662 turneth H7725 from his righteousness H4480 H6666 , and committeth H6213 iniquity H5766 , he shall even die H4191 thereby.
19. ఒక దుర్మార్గుడు చెడు పనులు చేయటం మాని, న్యాయవర్తనుడై మంచి జీవితాన్ని ప్రారంభిస్తే అతడు జీనిస్తాడు!
19. But if the wicked H7563 turn H7725 from his wickedness H4480 H7564 , and do H6213 that which is lawful H4941 and right H6666 , he H1931 shall live H2421 thereby H5921 .
20. అయినా నేను న్యాయంగా లేనని మీరంటారు. కాని నేను మీకు నిజం చెప్పుచున్నాను. ఇశ్రాయేలు వంశమా, ప్రతి ఒక్కడూ తాను చేసిన పనులను బట్టి తీర్పు పొందుతాడు!” PS
20. Yet ye say H559 , The way H1870 of the Lord H136 is not equal H8505 H3808 . O ye house H1004 of Israel H3478 , I will judge H8199 you every one H376 after his ways H1870 .
21. {యెరూషలేము వశపర్చుకొనబడింది} PS అది చెరకి కొనిపోబడిన పన్నెండవ సంవత్సరంలో పదవ నెల (జనవరి) ఐదవరోజు. రోజున ఒక వ్యక్తి యెరూషలేము నుండి నా వద్దకు వచ్చాడు. అతడక్కడ యుద్ధం నుండి తప్పించుకుని వచ్చాడు. అతడు, “ఆ నగరం (యెరూషలేము) వశపర్చుకో బడింది!” అని అన్నాడు. PEPS
21. And it came to pass H1961 in the twelfth H8147 H6240 year H8141 of our captivity H1546 , in the tenth H6224 month , in the fifth H2568 day of the month H2320 , that one that had escaped H6412 out of Jerusalem H4480 H3389 came H935 unto H413 me, saying H559 , The city H5892 is smitten H5221 .
22. మనిషి రావడానికి ముందు నా ప్రభువైన నా యెహోవా శక్తి నా మీదికి వచ్చింది. నాకు మాట్లాడే శక్తి లేకుండా దేవుడు చేశాడు. వ్యక్తి నా వద్దకు వచ్చే సమయానికి యెహోవా నా నోరు తెరపించి, నేను మాట్లాడేలాగు చేశాడు.
22. Now the hand H3027 of the LORD H3068 was H1961 upon H413 me in the evening H6153 , before H6440 he that was escaped H6412 came H935 ; and had opened H6605 H853 my mouth H6310 , until H5704 he came H935 to H413 me in the morning H1242 ; and my mouth H6310 was opened H6605 , and I was no more dumb H481 H3808 H5750 .
23. అప్పుడు యెహోవా వాక్కు నాకు వినిపించింది. ఆయన ఇలా అన్నాడు:
23. Then the word H1697 of the LORD H3068 came H1961 unto H413 me, saying H559 ,
24. “నరపుత్రుడా, పాడుపడిన ఇశ్రాయేలు నగరాలలో కొందరు ఇశ్రాయేలు ప్రజలు నివసిస్తున్నారు. వారు ఇలా అంటున్నారు, ‘అబ్రాహాము ఒక్కడే ఒక్కడు. ఆయినా దేవుడు అతనికి దేశాన్నంతటినీ ఇచ్చినాడు. ఇప్పుడు మేము చాలా మంది ప్రజల మయ్యాము. కావున దేశం ఖచ్చితంగా మాకు చెందుతుంది. ఇది మా దేశం!’ PEPS
24. Son H1121 of man H120 , they that inhabit H3427 those H428 wastes H2723 of H5921 the land H127 of Israel H3478 speak H559 , saying H559 , Abraham H85 was H1961 one H259 , and he inherited H3423 H853 the land H776 : but we H587 are many H7227 ; the land H776 is given H5414 us for inheritance H4181 .
25. “ప్రభువైన యెహోవా విషయాలు చెపుతున్నాడని నీవు వారికి తప్పక తెలియజేయాలి, ఇంకా ‘రక్తం ఉన్న మాంసాన్ని మీరు తింటున్నారు. సహాయం కొరకు మీరు మీ విగ్రహాలవైపు చూస్తున్నారు. మీరు ప్రజలను హత్య చేస్తారు. కావున దేశాన్ని మీకు నేనెందుకు ఇవ్వాలి?
25. Wherefore H3651 say H559 unto H413 them, Thus H3541 saith H559 the Lord H136 GOD H3069 ; Ye eat H398 with H5921 the blood H1818 , and lift up H5375 your eyes H5869 toward H413 your idols H1544 , and shed H8210 blood H1818 : and shall ye possess H3423 the land H776 ?
26. మీరు మీ కత్తిమీద ఆధార పడతారు. మీలో ప్రతి ఒక్కడూ భయంకరమైన పనులు చేస్తాడు. మీలో ప్రతి ఒక్కడూ మీ పొరుగు వాని భార్యతో వ్యభిచరించి పాపం చేస్తాడు. అందువల్ల మీరు రాజ్యాన్ని పొందలేరు!’ PEPS
26. Ye stand H5975 upon H5921 your sword H2719 , ye work H6213 abomination H8441 , and ye defile H2930 every one H376 H853 his neighbor H7453 's wife H802 : and shall ye possess H3423 the land H776 ?
27. “ ‘ప్రభువైన యెహోవా విషయాలు చెపుతున్నాడని నీవు వారికి తెలియజేయుము, “శిథిలమైన నగరాలలో నివసిస్తున్న ప్రజలు నా కత్తిచేత చనిపోతారని నా ప్రాణము మీద ప్రమాణం చేసి నేను చెపుతున్నాను. సమయంలో ఎవరైనా బయట పొలాలలోనికి వెళితే జంతువులు వారిని చంపి తిని వేసేలా చేస్తాను. కోటలలోను, గుహలలోను ప్రజలు దాగివుంటే వారు రోగాలతో చనిపోతారు.
27. Say H559 thou thus H3541 unto H413 them, Thus H3541 saith H559 the Lord H136 GOD H3069 ; As I H589 live H2416 , surely H518 H3808 they that H834 are in the wastes H2723 shall fall H5307 by the sword H2719 , and him that H834 is in H5921 the open H6440 field H7704 will I give H5414 to the beasts H2416 to be devoured H398 , and they that H834 be in the forts H4679 and in the caves H4631 shall die H4191 of the pestilence H1698 .
28. దేశాన్ని నిర్మానుష్యంగా, ఎడారిగా మార్చేస్తాను. వేటిని చూసుకొని దేశం గర్వపడుతూ వుందో వస్తువులనన్నిటినీ అది కోల్పోతుంది. ఇశ్రాయేలు పర్వతాలు శూన్యంగా తయారవుతాయి. ప్రదేశం గుండా ఎవ్వరూ పయనించరు.
28. For I will lay H5414 H853 the land H776 most desolate H8077 H4923 , and the pomp H1347 of her strength H5797 shall cease H7673 ; and the mountains H2022 of Israel H3478 shall be desolate H8074 , that none H4480 H369 shall pass through H5674 .
29. ప్రజలు ఎన్నో భయంకరమైన పనులు చేశారు. అందువల్ల దేశాన్ని శూన్యమైన ఎడారిలా నేను మార్చివేస్తాను. అప్పుడు నేను యెహోవానని ప్రజలు తెలుసుకుంటారు.” PEPS
29. Then shall they know H3045 that H3588 I H589 am the LORD H3068 , when I have laid H5414 H853 the land H776 most desolate H8077 H4923 because of H5921 all H3605 their abominations H8441 which H834 they have committed H6213 .
30. “ ‘నరపుత్రుడా, ఇప్పుడు నీ విషయంలో నీవు ఒక మాట చెప్పాలి. నీ ప్రజలు గోడలకు ఆనుకొని, వాకిళ్లలో నిలబడి నిన్ను గురించి మాట్లాడుకుంటారు. వారు ఒకరితో ఒకరు, “రండి, యెహోవా ఏమి చెపుతున్నాడో విందాం” అని చెప్పుకుంటారు.
30. Also, thou H859 son H1121 of man H120 , the children H1121 of thy people H5971 still are talking H1696 against thee by H681 the walls H7023 and in the doors H6607 of the houses H1004 , and speak H1696 one H2297 to H854 another H259 , every one H376 to H854 his brother H251 , saying H559 , Come H935 , I pray you H4994 , and hear H8085 what H4100 is the word H1697 that cometh forth H3318 from H4480 H854 the LORD H3068 .
31. కావున వారు నా ప్రజలవలె నీవద్దకు వస్తారు. నా ప్రజలవలె వారు నీ ముందు కూర్చుంటారు. వారు నీ మాటలు వింటారు. కాని నీవు చెప్పినది మాత్రం వారు ఆచరించరు. వారు ఏది మంచిదనుకుంటే దానినే చేస్తారు. వారు ప్రజలను మోసగించి అధిక ధనవంతులు కావాలని కోరుకుంటారు. PEPS
31. And they come H935 unto H413 thee as the people H5971 cometh H3996 , and they sit H3427 before H6440 thee as my people H5971 , and they hear H8085 H853 thy words H1697 , but they will not H3808 do H6213 them: for H3588 with their mouth H6310 they H1992 show H6213 much love H5690 , but their heart H3820 goeth H1980 after H310 their covetousness H1215 .
32. “ ‘వారికి నీవు కేవలం ప్రేమ గీతాలు పాడే ఒక గాయకుడివి మాత్రమే. నీకు మధురమైన కంఠం ఉంది. నీవు సొంపుగా వాద్యం వాయిస్తావు. నీ మాటలు వారు వింటారు గాని, వాటిని ఆచరించరు.
32. And, lo H2009 , thou art unto them as a very lovely H5690 song H7892 of one that hath a pleasant H3303 voice H6963 , and can play well on an instrument H5059 H3190 : for they hear H8085 H853 thy words H1697 , but they do H6213 them not H369 .
33. అయినా నీవు పాడే విషయాలు తప్పక జరిగి తీరుతాయి. అప్పుడు ప్రజలు తమలో నిజంగా ఒక ప్రవక్త నివసించాడని తెలుసుకుంటారు!’ ” PE
33. And when this cometh to pass H935 , ( lo H2009 , it will come H935 ,) then shall they know H3045 that H3588 a prophet H5030 hath been H1961 among H8432 them.
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us
×

Alert

×