Bible Versions
Bible Books

:
-

1. యెహోవా మమ్మల్ని దేశ బహిష్కరణ నుండి
తిరిగి వెసుకకు తీసకొనివచ్చినప్పుడు అది ఒక కలలా ఉంది!
1. A Song H7892 of degrees H4609 . When the LORD H3068 turned again H7725 H853 the captivity H7870 of Zion H6726 , we were H1961 like them that dream H2492 .
2. మేము నవ్వుకుంటున్నాము.
మరియు మేము అకస్మాత్తుగా సంతోషగానాలు పాడటం మొదలు పెట్టే వాళ్లము.
“దేవుడు ఇశ్రాయేలు ప్రజల కొరకు గొప్ప కార్యాలు చేశాడు.”
2. Then H227 was our mouth H6310 filled H4390 with laughter H7814 , and our tongue H3956 with singing H7440 : then H227 said H559 they among the heathen H1471 , The LORD H3068 hath done H6213 great things H1431 for H5973 them H428 .
3. ఇతర రాజ్యాల ప్రజలు దాన్ని గూర్చి చెప్పు కొన్నారు. “ఇశ్రాయేలు ప్రజల కోసం యెహోవా మాకు ఆశ్చర్యకరమైన పనులు చేశాడు” అని ప్రజలు చెప్పారు. మేము చాలా ఆనందంగా ఉన్మాము!
3. The LORD H3068 hath done H6213 great things H1431 for H5973 us; whereof we are H1961 glad H8056 .
4. యెహోవా మేము ఖైదీలముగా ఉన్నాము.
ఇప్పుడు ఎడారిని వికసింప చేసే నీటి ప్రవాహంలా మమ్మల్ని తిరిగి స్వతంత్రులుగా చేయుము.
4. Turn again H7725 H853 our captivity H7622 , O LORD H3068 , as the streams H650 in the south H5045 .
5. విత్తనాలు నాటేటప్పుడు ఒకడు దుఃఖముగా వుండవచ్చు,
కాని పంట కూర్చుకొనేటప్పుడు సంతోషంగా ఉంటాడు.
5. They that sow H2232 in tears H1832 shall reap H7114 in joy H7440 .
6. అతడు బయట పొలాల్లోనికి విత్తనం మోసికొని పోవునప్పుడు ఏడ్వవచ్చు,
కాని పంటను ఇంటికి తెచ్చునప్పుడు అతడు సంతోషిస్తాడు. PE
6. He that goeth forth H1980 H1980 and weepeth H1058 , bearing H5375 precious H4901 seed H2233 , shall doubtless come again H935 H935 with rejoicing H7440 , bringing H5375 his sheaves H485 with him .
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us
×

Alert

×