|
|
1. ఇల్లు కట్టేవాడు యెహోవా కాకపోయినట్లయితే కట్టేవాడు తన పనిని వ్యర్థంగా చేస్తున్నట్టు. పట్టణాన్ని కాపలా కాసేవాడు యెహోవా కాకపోతే కాపలా వాళ్లు వారి సమయం వృధా చేసికొంటున్నట్టే.
|
1. A Song H7892 of degrees H4609 for Solomon H8010 . Except H518 H3808 the LORD H3068 build H1129 the house H1004 , they labor H5998 in vain H7723 that build H1129 it: except H518 H3808 the LORD H3068 keep H8104 the city H5892 , the watchman H8104 waketh H8245 but in vain H7723 .
|
2. నీవు వేకువనే లేవటం, చాలా ఆలస్యంగా పనిచేయటం కేవలం నీవు తినే ఆహారం కోసమే అయితే నీవు నీ సమయం వృదా చేనుకొంటున్నట్టే. దేవుడు తనకి ప్రియమైనవాళ్ల విషయం శ్రద్ధ తీసుకొంటాడు. వారు నిద్రపోతున్నప్పుడు కూడా ఆయన శ్రద్ద తీసుకొంటాడు.
|
2. It is vain H7723 for you to rise up H6965 early H7925 , to sit up H3427 late H309 , to eat H398 the bread H3899 of sorrows H6089 : for so H3651 he giveth H5414 his beloved H3039 sleep H8142 .
|
3. పిల్లలు యెహోవానుండి లభించే కానుక. వారు తల్లి గర్భమునుండి వచ్చే బహుమానం.
|
3. Lo H2009 , children H1121 are a heritage H5159 of the LORD H3068 : and the fruit H6529 of the womb H990 is his reward H7939 .
|
4. యువకుని కుమారులు, సైనికుని బాణాల సంచిలోని బాణాల్లాంటి వారు.
|
4. As arrows H2671 are in the hand H3027 of a mighty H1368 man; so H3651 are children H1121 of the youth H5271 .
|
5. తన బాణాల సంచిని కుమారులతో నింపుకొనే వాడు చాలా సంతోషంగా ఉంటాడు. ఆ మనిషి ఎన్నటికీ ఓడించబడడు. బహిరంగ స్థలాల్లో *బహిరంగ స్థలాలు అక్షరార్థంగా “ద్వారము” ఎప్పుడై నా ఒక వ్వక్తి యొక్క శత్రువులు అతన్ని న్నాయ స్థానానికి తీసుకు వెళ్లాలని ప్రయత్నిస్తే అతని కుమారులు అతన్ని రక్షిస్తారు అని దీని అర్థము కావచ్చు. అతని కుమారులు అతని శత్రువులనుండి అతణ్ణి కాపాడుతారు. PE
|
5. Happy H835 is the man H1397 that H834 hath H853 his quiver H827 full H4390 of H4480 them : they shall not H3808 be ashamed H954 , but H3588 they shall speak H1696 with H854 the enemies H341 in the gate H8179 .
|