|
|
1. భూమి, దాని మీద ఉన్న సమస్తం యెహోవాకు చెందినవే. ప్రపంచం, దానిలో ఉన్న మనుష్యులు అంతా ఆయనకు చెందినవారే.
|
1. A Psalm H4210 of David H1732 . The earth H776 is the LORD H3068 's , and the fullness H4393 thereof ; the world H8398 , and they that dwell H3427 therein.
|
2. జలాల మీద భూమిని యెహోవా స్థాపించాడు. ఆయన దానిని పారుతున్న నీళ్ల మీద నిర్మించాడు.
|
2. For H3588 he H1931 hath founded H3245 it upon H5921 the seas H3220 , and established H3559 it upon H5921 the floods H5104 .
|
3. యెహోవా పర్వతం మీదికి ఎవరు ఎక్కగలరు? యెహోవా పవిత్ర ఆలయంలో ఎవరు నిలువగలరు?
|
3. Who H4310 shall ascend H5927 into the hill H2022 of the LORD H3068 ? or who H4310 shall stand H6965 in his holy H6944 place H4725 ?
|
4. అక్కడ ఎవరు ఆరాధించగలరు? చెడుకార్యాలు చేయని వాళ్లు, పవిత్రమైన మనస్సు ఉన్న వాళ్ళునూ, అబద్ధాలను సత్యంలా కనబడేట్టు చేయటం కోసం నా నామాన్ని ప్రయోగించని మనుష్యులు, అబద్ధాలు చెప్పకుండా, తప్పుడు వాగ్దానాలు చేయకుండా ఉన్న మనుష్యులు. అలాంటి మనుష్యులు మాత్రమే అక్కడ ఆరాధించగలరు.
|
4. He that hath clean H5355 hands H3709 , and a pure H1249 heart H3824 ; who H834 hath not H3808 lifted up H5375 his soul H5315 unto vanity H7723 , nor H3808 sworn H7650 deceitfully H4820 .
|
5. మంచి మనుష్యులు, ఇతరులకు మేలు చేయుమని యెహోవాను వేడుకొంటారు. ఆ మంచి మనుష్యులు వారి రక్షకుడైన దేవుణ్ణి మేలు చేయుమని వేడుకొంటారు.
|
5. He shall receive H5375 the blessing H1293 from H4480 H854 the LORD H3068 , and righteousness H6666 from the God H4480 H430 of his salvation H3468 .
|
6. దేవుని వెంబడించటానికి ప్రయత్నించేవారే ఆ మంచి మనుష్యులు. సహాయంకోసం యాకోబు దేవుణ్ణి వారు ఆశ్రయిస్తారు.
|
6. This H2088 is the generation H1755 of them that seek H1875 him , that seek H1245 thy face H6440 , O Jacob H3290 . Selah H5542 .
|
7. గుమ్మాల్లారా, మీ తలలు పైకెత్తండి. పురాతన తలుపుల్లారా తెరచుకోండి. మహిమగల రాజులోనికి వస్తాడు.
|
7. Lift up H5375 your heads H7218 , O ye gates H8179 ; and be ye lift up H5375 , ye everlasting H5769 doors H6607 ; and the King H4428 of glory H3519 shall come in H935 .
|
8. ఈ మహిమగల రాజు ఎవరు? ఆ రాజు యెహోవా. ఆయన శక్తిగల సైనికుడు. యెహోవాయే ఆ రాజు. ఆయన యుద్ధ వీరుడు.
|
8. Who H4310 is this H2088 King H4428 of glory H3519 ? The LORD H3068 strong H5808 and mighty H1368 , the LORD H3068 mighty H1368 in battle H4421 .
|
9. గుమ్మాల్లారా, మీ తలలు పైకెత్తండి! పురాతన తలుపుల్లారా, తెరచుకోండి. మహిమగల రాజులోనికి వస్తాడు.
|
9. Lift up H5375 your heads H7218 , O ye gates H8179 ; even lift them up H5375 , ye everlasting H5769 doors H6607 ; and the King H4428 of glory H3519 shall come in H935 .
|
10. ఆ మహిమగల రాజు ఎవరు? ఆ రాజు సర్వశక్తిగల యెహోవాయే. ఆయనే ఆ మహిమగల రాజు. PE
|
10. Who H4310 is H1931 this H2088 King H4428 of glory H3519 ? The LORD H3068 of hosts H6635 , he H1931 is the King H4428 of glory H3519 . Selah H5542 .
|