Bible Versions
Bible Books

:
1

1. సర్వజనులారా చప్పట్లు కొట్టండి.
సంతోషంగా దేవునికి కేకలు వేయండి.
1. To the chief Musician H5329 , A Psalm H4210 for the sons H1121 of Korah H7141 . O clap H8628 your hands H3709 , all H3605 ye people H5971 ; shout H7321 unto God H430 with the voice H6963 of triumph H7440 .
2. మహోన్నతుడగు యెహోవా భీకరుడు.
భూలోకమంతటికీ ఆయన రాజు.
2. For H3588 the LORD H3068 most high H5945 is terrible H3372 ; he is a great H1419 King H4428 over H5921 all H3605 the earth H776 .
3. ఆయన ప్రజలను మనకు లోపరిచాడు.
రాజ్యాలను మన పాదాల క్రింద ఉంచాడు.
3. He shall subdue H1696 the people H5971 under H8478 us , and the nations H3816 under H8478 our feet H7272 .
4. దేవుడు మన కోసం మన దేశాన్ని కోరుకున్నాడు.
యాకోబు కోసం అద్భుత దేశాన్ని ఆయన కోరుకున్నాడు. యాకోబు ఆయన ప్రేమకు పాత్రుడు.
4. He shall choose H977 H853 our inheritance H5159 for us, H853 the excellency H1347 of Jacob H3290 whom H834 he loved H157 . Selah H5542 .
5. బూర మ్రోగగానే యుద్ధనాదం వినబడగానే
యెహోవా దేవుడు లేచాడు.
5. God H430 is gone up H5927 with a shout H8643 , the LORD H3068 with the sound H6963 of a trumpet H7782 .
6. దేవునికి స్తుతులు పాడండి. స్తుతులు పాడండి.
మన రాజుకు స్తుతులు పాడండి. స్తుతులు పాడండి.
6. Sing praises H2167 to God H430 , sing praises H2167 : sing praises H2167 unto our King H4428 , sing praises H2167 .
7. దేవుడు సర్వలోకానికి రాజు.
స్తుతిగీతాలు పాడండి.
7. For H3588 God H430 is the King H4428 of all H3605 the earth H776 : sing ye praises H2167 with understanding H7919 .
8. దేవుడు తన పరశుద్ద సింహాసనం మీద కూర్చున్నాడు.
దేవుడు సకల రాజ్యాలనూ పాలిస్తు న్నాడు.
8. God H430 reigneth H4427 over H5921 the heathen H1471 : God H430 sitteth H3427 upon H5921 the throne H3678 of his holiness H6944 .
9. రాజ్యాల నాయకులు దేవుని ప్రజలతో సమావేశ మయ్యారు.
దేవుని ప్రజలు అబ్రాహాము వంశస్థులు. వారి జనాంగమును కాపాడును.
నాయకులందరూ దేవునికి చెందినవారు.
దేవుడు మహోన్నతుడు. PE
9. The princes H5081 of the people H5971 are gathered together H622 , even the people H5971 of the God H430 of Abraham H85 : for H3588 the shields H4043 of the earth H776 belong unto God H430 : he is greatly H3966 exalted H5927 .
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us
×

Alert

×