Bible Versions
Bible Books

:
3

1. యెహోవా అనుచరులందరూ సంతోషంగా ఉంటారు.
ప్రజలు యెహోవా కోరిన విధంగా జీవిస్తారు.
1. A Song H7892 of degrees H4609 . Blessed H835 is every one H3605 that feareth H3373 the LORD H3068 ; that walketh H1980 in his ways H1870 .
2. నీవు వేటికోసం పని చేస్తావో వాటిలో ఆనందిస్తావు.
ఎవ్వరూ వాటిని నీ వద్దనుండి తీసుకోలేరు. నీవు సంతోషంగా ఉంటావు. మంచి విషయాలు నీకు సంభవిస్తాయి.
2. For H3588 thou shalt eat H398 the labor H3018 of thine hands H3709 : happy H835 shalt thou be , and it shall be well H2896 with thee.
3. ఇంట్లో నీ భార్య ఫలించే ద్రాక్షావల్లిలా ఉంటుంది.
బల్లచుట్టూరా నీ పిల్లలు, నీవు నాటిన ఒలీవ మొక్కల్లా ఉంటారు.
3. Thy wife H802 shall be as a fruitful H6509 vine H1612 by the sides H3411 of thine house H1004 : thy children H1121 like olive H2132 plants H8363 round about H5439 thy table H7979 .
4. యెహోవా తన అనుచరులను నిజంగా విధంగా ఆశీర్వదిస్తాడు.
4. Behold H2009 , that H3588 thus H3651 shall the man H1397 be blessed H1288 that feareth H3373 the LORD H3068 .
5. యెహోవా సీయోనులోనుండి నిన్ను ఆశీర్వదిస్తాడని నేను ఆశీస్తున్నాను.
నీవ నీ జీవిత కాలమంతా యెరూషలేములో ఆశీర్వాదాలు అనుభవిస్తావని నేను ఆశిస్తున్నాను.
5. The LORD H3068 shall bless H1288 thee out of Zion H4480 H6726 : and thou shalt see H7200 the good H2898 of Jerusalem H3389 all H3605 the days H3117 of thy life H2416 .
6. నీవు నీ మనుమలను, మనుమరాండ్రను చూచేంతవరకు జీవిస్తావని నేను ఆశిస్తాను. ఇశ్రాయేలులో శాంతి ఉండునుగాక. PE
6. Yea , thou shalt see H7200 thy children H1121 's children H1121 , and peace H7965 upon H5921 Israel H3478 .
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us
×

Alert

×